ఈ వారంలో విడుదలైన ఫోన్లు ఇవే, బెస్ట్ ఏదో చెక్ చేయండి

ఈ వారంలో దిగ్గజ కంపెనీ ఫోన్లు అలాగే దేశీయ స్మార్ట్ ఫోన్లు రిలీజయ్యాయి.

By Hazarath
|

ఈ వారంలో దిగ్గజ కంపెనీ ఫోన్లు అలాగే దేశీయ స్మార్ట్ ఫోన్లు రిలీజయ్యాయి. అదిరే ఫీచర్లతో దేనికదే పోటీ అన్నట్లుగా ఈ ఫోన్లు మార్కెట్లోకి దర్శనమిచ్చాయి. మరి వాటిల్లో బెస్ట్ ఫోన్ ఏదో అనేది సెలక్ట్ చేయడం కష్టమే..మీకు ఈ వారంలో విడుదలైన కొన్ని ఫోన్లను ఇస్తున్నాం వాటిల్లో బెస్ట్ ఏదో మీరే సెలక్ట్ చేసుకోండి.

ఈ ఫోన్ రూ. 4 వేలు తగ్గింది, మరో రూ. 2 వేలు క్యాష్ బ్యాక్ ఆఫర్ఈ ఫోన్ రూ. 4 వేలు తగ్గింది, మరో రూ. 2 వేలు క్యాష్ బ్యాక్ ఆఫర్

షియోమీ ఎంఐ ఎ1

షియోమీ ఎంఐ ఎ1

దీని ధర రూ. 14,999, 12వ తేదీ నుంచి మార్కెట్ లోకి
ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8 ఓరియో), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

శాంసంగ్ గెలాక్సీ జె7 ప్లస్

శాంసంగ్ గెలాక్సీ జె7 ప్లస్

దీని ధర రూ. 24,880, 22వ తేదీ నుంచి మార్కెట్ లోకి
ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

మోటో జీ5ఎస్

మోటో జీ5ఎస్

దీని ధర రూ. 13,999,
ఫీచర్లు
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజల్యూష‌న్‌, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 430 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, వాట‌ర్ రీపెల్లెంట్ నానో కోటింగ్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ట‌ర్బో చార్జింగ్.

మోటో జీ5ఎస్ ప్ల‌స్

మోటో జీ5ఎస్ ప్ల‌స్

దీని ధర రూ. 15,999,
ఫీచ‌ర్లు...
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, వాట‌ర్ రీపెల్లెంట్ నానో కోటింగ్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ట‌ర్బో చార్జింగ్.

ఎల్‌జీ క్యూ8

ఎల్‌జీ క్యూ8

దీని ధర రూ. 34,960
ఫీచ‌ర్లు...
5.2 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 2560 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 820 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌, 16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, ఐపీ67 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెంట్‌, 4జీ ఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0.

వివో వై69

వివో వై69

దీని ధర రూ. 14,900
ఫీచ‌ర్లు...
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డెడికేటెడ్ మెమొరీ కార్డ్ స్లాట్‌, ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

ఇంటెక్స్ ఆక్వా నోట్ 5.5

ఇంటెక్స్ ఆక్వా నోట్ 5.5

దీని ధర రూ. 5,799
ఫీచర్లు...
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ.

Redmi Note 4 Lake Blue edition

Redmi Note 4 Lake Blue edition

ధర రూ. 12,999

ఫీచర్లు

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్). 4100 mAh బ్యాటరీ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

నోకియా 130

నోకియా 130

ధర రూ. 1599, 

ఫీచర్లు

1.8 అంగుళాల QVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 240X320 పిక్సల్స్), నోకియా సిరీస్ 30 ప్లస్ ఆపరేటింగ్ సిస్టం, వీజీఏ రేర్ కెమెరా, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, బిల్ట్ ఇన్ ఎఫ్ఎమ్ రేడియో, మ్యూజిక్ ప్లేయర్, బ్లుటూత్, 1020 mAh బ్యాటరీ, ఎఫ్ఎమ్ రేడియో, ఇన్‌బిల్ట్ గేమ్స్ (Snake Xenzia, Gameloft, Ninja Up, Danger Dash, Nitro Racing, Air Strike, and Sky Gift).

Redmi 4A

Redmi 4A

ధరను రూ.6,999

ఫీచర్లు

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్, Qualcomm Snapdragon 425 ప్రాసెసర్, Adreno 308 GPU, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైబ్రీడ్ స్లాట్, 3120mAh బ్యాటరీ, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్ చిప్.

 

 

Best Mobiles in India

English summary
Seven new smartphones launched in this week you should check out Read More At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X