షార్ప్ నుంచి Sharp Aquos R Compact స్మార్ట్‌ఫోన్

Written By:

షార్ప్ మొబైల్ దిగ్గజం సరికొత్త ఫోన్ harp Aquos R Compactను అతి త్వరలో విడుదల చేయనుంది. జపాన్ లో ఈఫోన్ కి సంబంధించిన వివరాలను కంపెనీ బహిర్గతపరిచింది. ఆండ్రాయిడ్ ఓరియోతో రానున్న ఈ మొబైల్ ధర వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. జపాన్లో ఇది డిసెంబర్ మొదటి వారంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. సాఫ్ట్ బ్యాంకు ద్వారా ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మకాలకు వెళ్లనుంది.

షార్ప్ నుంచి Sharp Aquos R Compact స్మార్ట్‌ఫోన్

ఒప్పో నుంచి Oppo R11s, నవంబర్ 2న రిలీజ్

షార్ప్ ఆక్వియస్ ఆర్ కాంపాక్ట్ ఫీచర్లు
4.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1080 x 2032 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 16.4 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీఎక్స్8 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5, యూఎస్‌బీ టైప్ సి, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

English summary
Sharp Aquos R Compact with Android 8.0 Oreo announced more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot