Just In
- 42 min ago
ఈ App ల గురించి ఇక మరిచి పోండి..! శాశ్వతంగా బ్యాన్ అయినట్టే ...?
- 55 min ago
FAU-G గేమ్ మొత్తానికి లాంచ్ అయింది !! డౌన్లోడ్ చేయడానికి ఈ దశలను అనుసరించండి..
- 1 day ago
Realme స్మార్ట్ఫోన్లలో వాణిజ్య ప్రకటనలను డిసేబుల్ చేయడం ఎలా?
- 1 day ago
60 అడుగులు ఉన్న నడిచే రోబోట్...! సినిమాల్లో కాదు ..నిజంగానే ?ఎక్కడో తెలుసుకోండి.
Don't Miss
- News
ఏపీలో మరో పంచాయతీ- జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరు సశేషం- తేలేది అక్కడే
- Movies
పునర్నవితో అందుకే దూరం.. అన్ని మింగాల్సి వచ్చింది: అసలు మ్యాటర్ రివీల్ చేసిన రాహుల్
- Sports
విరాట్ కోహ్లీనే నా కెప్టెన్.. నేను అతని డిప్యూటీని మాత్రమే: అజింక్యా రహానే
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు, హెచ్చరిక సంకేతాలు
- Finance
Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్‌లో మార్పులు?
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మొబైల్ ఫోన్ విషం చిమ్ముతోందా..?
ఒక సెల్‌ఫోన్ డిజైనింగ్ స్టేజీ నుంచి దాన్ని వాడి పారేసేంత వరకు చోటుచేసుకునే పరిణామాలనే సెల్‌ఫోన్ యొక్క జీవిత చక్రంగా పేర్కొంటారు. సంవత్సరానికి 125 మిలియన్‌ల సెల్‌ఫోన్‌లు వ్యర్థాలుగా మారుతున్నట్లు పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. మన పర్యారవరణాన్ని పరీరక్షించుకునే క్రమంలో పాత సెల్‌ఫోన్‌లను రీసైకిల్ చేయటం ఎంతో శ్రేయస్కరం. సెల్‌ఫోన్‌ల తయారీలో ఉపయోగిస్తున్న విష పదార్థాలు పర్యావరణానికి చేటు తీసుకువస్తున్న విషయం తెలిసిందే.
సెల్‌ఫోన్ వివిధ పదార్థాల కలయకతో రూపుదిద్దుకుంటుంది. సర్క్యూట్ బోర్డ్, లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే, బ్యాటరీ వంటి భాగాలు సెల్‌ఫోన్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. సర్క్యూట్‌బోర్డ్ ఫోన్‌లోని కార్యక్రమాలను నియంత్రించేందకు దోహదపడుతుంది. ఈ భాగాన్ని కాపర్, గోల్డ్, లీడ్, నికల్, జింక్ వంటి లోహాలతో తయారు చేయటం జరుగుతుంది.
డిస్‌ప్లే వ్యవస్థను గ్లాస్ ఇంకా ప్లాస్టిక్ పదార్ధాలతో రూపొందిస్తారు. బ్యాటరీ నికిల్, కోబాల్ట్, జింక్, కాడ్మియమ్, రాగీ వంటి పదార్థాలతో తయారవుతుంది. సెల్‌ఫోన్ ప్యాకింగ్‌కు వినియోగిస్తున్న ప్లాస్టిక్ పదార్థాలు పర్యావరణానికి మరింత హానీ కలిగిస్తున్నాయి.
కొత్త మోడళ్లను కోరుకుంటున్న మొబైల్ ఫోన్ యూజర్లు తమ ఫోన్ పాతబడగానే కొత్త మోడల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగా పాత మొబైల్‌ఫోన్‌లు వ్యర్థాలుగా మారిపోతున్నాయి. పర్యావరణానికి మేలు చేకూర్చే క్రమంలో మొబైల్ ఫోన్ యూజర్లు తమ ఫోన్‌లను వీలైనంత ఎక్కువ కాలం ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాలి. లేకుంటే పర్యావరణ ఆగ్రహాన్ని చెవిచూడక తప్పదు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190