రెండు వేలకే ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఫోన్!!

తక్కువ ధరకే మన్నికైన మొబైల్ ఫోన్లను అందించే ‘SICT’ సంస్థ మరో అడుగు ముందుకేసింది. సామన్య మధ్యతరగతి ప్రజానీకం సైతం ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా ప్రణాళికను డిజైన్ చేసింది. సూపీరియర్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ కు అనువుగా ఉండే విధంగా తక్కువ ధర మొబైల్ ను ఈ బ్రాండ్ ప్రవేశపెట్టింది. SICT iV180 మోడల్ లో విడుదలైన ఈ డ్యూయల్ సిమ్ ఫోన్ ధర రూ.2,000 మాత్రమే..
పలు ముఖ్య ఫీచర్లు:
డివైజ్ లో ఏర్పాటు చేసిన జీపీఆర్ఎస్ కనెక్టువిటీ వ్యవస్థ వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్ కు దోహదపడుతుంది. డ్యూయల్ సిమ్ వ్యవస్థ జీఎస్ఎమ్ నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తుంది , పొందుపరిచిన 1.3 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థ నాణ్యమైన చిత్రాలను తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. బ్లూటూత్, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, వీడియో మరియు ఆడియో ప్లేయర్ సౌలభ్యత, వైర్ లెస్ ఎఫ్ఎమ్ రేడియో, మొబైల్ ట్రాకర్, కాల్ రికార్డర్ అప్లికేషన్ లు వినియోగదారుడికి మరింత ఉపయుక్తంగా నిలుస్తాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications