సిల్క్ వస్త్రాలు కాదు.. సిల్క్ హ్యాండ్ సెట్

Posted By: Prashanth

సిల్క్ వస్త్రాలు కాదు.. సిల్క్ హ్యాండ్ సెట్

 

మొబైల్ సెగ్మెంట్‌లో తక్కువ ధర కలిగిన మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేయడంలో సిట్ మొబైల్‌ది ఓ ప్రత్యేకత. 'సిల్క్ హ్యాండ్ సెట్' పేరుతో ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి సిట్ మొబైల్స్ కొత్త మొబైల్‌ని విడుదల చేసింది. వన్ ఇండియా మొబైల్ పాఠకుల కోసం 'సిల్క్ హ్యాండ్ సెట్' ప్రత్యేకతలు క్లుప్తంగా...

'సిల్క్ హ్యాండ్ సెట్' మొబైల్ ప్రత్యేకతలు:

* Dual-SIM

* Dual Band

* 1.3 Mega pixel camera with auto focus and flash light

* High Definition video recording at 20 fps

* Screen display size of 2.8 inches

* ‘Real’ Touch Pad display used

* 3.5 mm audio jack that provides superior audio connectivity

* Bluetooth Connectivity for superior data transfer

* USB port connectivity

* GPRS connectivity

* HDMI input port that provides superior video output

* External memory of up to 16 GB

* Call recorder

* Supported by audio formats like MP3, WAV, AMR audio formats

* Video formats that are supported includes AVI, 3GP and MP4

'సిల్క్ హ్యాండ్ సెట్'లో ఉన్న అతి ముఖ్యమైన 'ఫీచర్ కాల్ కనెక్ట్ నోటిస్' ఫీచర్. ఈ ఫీచర్ సహాయంతో యూజర్స్ ఒక్కసారి వైబ్రేట్ లోకి వెళ్లి ఆ తర్వాతకాల్‌ని రీసీవ్ చేసుకొవచ్చు. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను స్క్రీన్ సైజు 2.8 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. మొబైల్ ముందు భాగాన ఉన్న 1.3 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయడమే కాకుండా వీడియోని కూడా తీయవచ్చు.

మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ కోసం బ్లూటూత్, వై - పైలను సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమెరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 16జిబి వరకు విస్తరించుకొవచ్చు. ఇందులో ఉన్న ఆడియో, వీడియో ప్లేయర్స్ మార్కెట్లో లభించే MP3, WAV, AMR, AVI, 3GP, MP4 ఫార్మెట్లను సపొర్ట్ చేస్తాయి. త్వరలో ఇండియన్ మొబైల్ మార్కెట్లో విడుదల కానున్న దీని ధరను ఇంకా మార్కెట్లో వెల్లిడంచ లేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot