రూ 1,999లకే డ్యూయల్ సిమ్ మొబైల్

Posted By: Prashanth

రూ 1,999లకే డ్యూయల్ సిమ్ మొబైల్

 

ఇండియన్ మద్య తరగతి కుటుంబాల కోసం తక్కువ ఖరీదు కలిగిన మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేయడంలో ప్రాముఖ్యతను సంతరించుకున్న కంపెనీ .'సిట్ మొబైల్స్. సిట్ కంపెనీ నుండి మరో డ్యూయల్ సిమ్ ఫోన్ రూ 1,999లకే విడుదలవుతుంది. ఈ మొబైల్ పేరు ' సిట్ ఐవి168'. క్యాండీ బార్ మోడల్‌ని కలిగి ఉన్న ఈ మొబైల్ ఫోన్ యూజర్స్‌కు అత్యుత్తమ ఫీచర్స్‌ని అందిస్తుంది.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 2.4 ఇంచ్‌లుగా రూపొందించబడింది. 1.3 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు సుపీరియన్ ఇమేజి క్వాలిటీని అందిచండంలో ఈ ఫోన్ దిట్ట. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, జిపిఆర్‌ఎస్ ఇందులో ప్రత్యేకం. ఇందులో ఉన్న ఆడియో, వీడియో ఫ్లేయర్స్ MP3, 3GP, MP4, AVI ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. ఎఫ్‌ఎమ్ రేడియో ప్రత్యేకం.

మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్ట్ చేసుకునేందుకు గాను 3.5 mm ఆడియో జాక్ సౌకర్యం కూడా ఉంది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా మెమరీ లభిస్తున్నప్పటికీ.. ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ 16జిబి వరకు మెమరీని సపోర్టు చేస్తుంది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1500 mAh బ్యాటరీని నిక్షప్తం చేశారు.

'సిట్ ఐవి168' మొబైల్ ప్రత్యేకతలు:

* 2.4 inches QVGA Display

* 1500 mAh battery

* Dual Speaker

* Wireless FM

* Dual SIM

* 1.3 Mega Pixel Camera

* Bluetooth enabled

* Torch Light

* 16GB memory card support

* Messaging options like SMS and MMS

* Multi-format audio and video

* Support for GPRS and WAP

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot