ఫిబ్రవరిలో ఐవీకే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు!!
oi
-Staff
By Super

ఇండియన్ మొబైల్ మార్కెట్లో హై ఇమేజ్‌ను మూటకట్టకున్న ఐవీకే మొబైల్స్ ఫిబ్రవరిలో రెండు హై - ఎండ్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అంతర్జాతీయ సంస్థ SICTతో కుదర్చుకున్న ఒప్పందం మేరకు ఐవీకే ఈ నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన్‌లు రన్ అవుతాయి.
శక్తివంతమైన 1GHz ప్రాసెసర్‌ను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. 4.3, 5.0 స్ర్కీన్ సైజ్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లు లభ్యం కానున్నాయి. వీటి ధరలు రూ.15,000లోపు ఉంటాయి. ఈ మొబైల్స్ విడుదల వెంటనే ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్‌ను విడుదల చేసేందుకు ఐవీకే మొబైల్స్ వ్యూహరచన చేస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాలలో ఈ స్మార్ట్‌ఫోన్స్ లభ్యమయ్యే విధంగా ఐవీకే యాజమాన్యం టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు, రిటైల్ అవుట్ లెట్లతో సంప్రదింపులు జరుపుతోంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications