ఇలా చేస్తే.. ఐదే ఐదు నిమిషాల్లో మీ ఫోన్ స్పీడ్ పెరుగుతుంది

|

మీ స్మార్ట్‌ఫోన్‌ లో వాడకం పెరిగే కొద్ది పనితీరు నెమ్మదించటం సహజం. ఇలా జరగటానికి చాలే కారణాలే ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి.. ఫోన్‌లో పేరుకుపోయిన పనికిరాని యాప్స్ ఇంకా విడ్జెట్స్. మీ ఆండ్రాయిడ్ ఫోన్ వేగాన్ని నిమిషాల్లో పెంచుకునేందుకు పలు ముఖ్యమైన సూచనలు..

Read More : శ్యానోజెన్‌ శకం ముగిసింది!

టిప్ 1

టిప్ 1

క్యాచీ ఫైల్స్ అనేవి ఇంటర్నెట్ బ్రౌజర్స్ అలానే యాప్స్ కారణంగా ఏర్పడుతుంటాయి. కాబట్టి, ఫోన్‌లో ఒక ఇంటర్నెట్ బ్రౌజర్ మాత్రమే ఉండేలా చూసుకోండి. ఫోన్‌లోని క్యాచీ ఫైల్స్ తొలగించాలంటే.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అప్లికేషన్ మేనేజర్‌ను సెలక్ట్ చేసుకుని అందులోని ఒక్కో యాప్ పై క్లిక్ చేసినట్లయితే ఆ యాప్‌కు సంబంధించిన క్యాచీ మెమరీ కనిపిస్తుంది. క్లియర్ క్యాచీ ఆప్షన్‌ను సెలక్ట్ చేయటం ద్వారా సదరు యాప్‌కు సంబంధించిన క్యాచీ ఫైల్స్ తొలిగించబడతాయి.

టిప్ 2

టిప్ 2

ఫోన్‌లో నిరుపయోగంగా మారిన యాప్స్‌ను తొలగించిటం ద్వారా ఫోన్ వేగాన్ని నిమిషాల వ్యవధిలో పెంచుకోవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టిప్ 3

టిప్ 3

హోమ్ స్ర్కీన్ పై ఏర్పాటు చేసుకున్న విడ్జెట్స్‌ను డిలీట్ చేయటం ద్వారా ర్యామ్ పై ఏర్పడిన ఒత్తిడి తగ్గి పనితీరు పెరిగే అవకాశముంది.

టిప్ 4

టిప్ 4

Real Racing, Asphalt 8 వంటి హెవీ గ్రాఫికల్ గేమ్స్ మీ ఫోన్‌లో ఉన్నట్లయితే వాటిని వెంటనే డిలీట్ చేయండి.

టిప్ 5

టిప్ 5

Clean Master, CCleaner, Du Speed Booster వంటి ర్యామ్ మేనేజ్‌మెంట్ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా ఫోన్ వేగాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Simple Tricks to Speed up your Android phone under 5 minutes. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X