ఈ చైనా ఫోన్‌ల దెబ్బకు దిగ్గజ బ్రాండ్‌లు వణకాల్సిందే..?

Written By:

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దేశవాళీ బ్రాండ్లకు ధీటుగా చైనా బ్రాండ్లు తమ సత్తాను చాటుతున్నాయి. లెనోవో, షియోమీ, జియోనీ, ఒప్పో, వివో, లీఇకో వంటి బ్రాండ్లు వినియోగదారులు అభిరుచులకు అనుగుణంగా హై స్పెక్ ఫోన్లను లాంచ్ చేస్తూ మార్కెట్‌ను ఆక్టట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. యాపిల్, సామ్‌సంగ్ , హెచ్‌టీసీ వంటి హైఎండ్ బ్రాండ్‌లకు పోటీగా
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనం రేకెత్తిస్తోన్న 6 ఖరీదైన చైనా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : రూ.6,999కే ఈ ఫోన్ మీ సొంతం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ చైనా ఫోన్‌ల దెబ్బకు యాపిల్, సామ్‌సంగ్‌ వణకాల్సిందే!

జియోనీ మారథాన్ ఎం5 ప్లస్
బెస్ట్ ధర రూ.26,999

శక్తివంతమైన 5020 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6753 సీపీయూ, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసిగ్ కెమెరా, 64జీబి ఇంటర్నల్ మెమరీ.

 

ఈ చైనా ఫోన్‌ల దెబ్బకు యాపిల్, సామ్‌సంగ్‌ వణకాల్సిందే!

ఒప్పో ఎఫ్1 ప్లస్
బెస్ట్ ధర రూ.26,990


ఫోన్ ప్రధాన స్పెక్స్: 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 2850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఈ చైనా ఫోన్‌ల దెబ్బకు యాపిల్, సామ్‌సంగ్‌ వణకాల్సిందే!

షియోమీ ఎంఐ 5
బెస్ట్ ధర రూ.24,999

ఫోన్ ప్రధాన స్పెక్స్ : 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, క్వాడ్‌‍కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 16 మెగా పిక్సల్ సోనీ ఐఎమ్ఎక్స్298 రేర్ ఫేసింగ్ కెమెరా, 4 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఈ చైనా ఫోన్‌ల దెబ్బకు యాపిల్, సామ్‌సంగ్‌ వణకాల్సిందే!

వివో వీ3 మాక్స్
బెస్ట్ ధర రూ.23,980

ఫోన్ ప్రధాన స్పెక్స్ :

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఈ చైనా ఫోన్‌ల దెబ్బకు యాపిల్, సామ్‌సంగ్‌ వణకాల్సిందే!

జియోనీ ఎస్6
బెస్ట్ ధర రూ.19,999

ఫోన్ ప్రధాన స్పెక్స్ :

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఈ చైనా ఫోన్‌ల దెబ్బకు యాపిల్, సామ్‌సంగ్‌ వణకాల్సిందే!

కూల్ ప్యాడ్ మాక్స్,
బెస్ట్ ధర రూ.24,999

ఫోన్ ప్రధాన స్పెక్స్ : 5.5 అంగుళాల పూర్తి హైడెఫనిషన్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 సాక్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Six costliest Chinese smartphones in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot