'ఎల్ జీ స్పెక్ట్రమ్' స్మార్ట్ ఫోన్ అదుర్స్..

By Prashanth
|
LG


ఎలక్ట్రానిక్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న ఎల్ జీ సంస్ద, మొబైల్ రంగంలోకి రోజుకో కొత్త మొబైల్ ఫోన్‌ని విడుదల చేస్తూ మార్కెట్లో హాల్ చల్ చేస్తుంది. ఇప్పుడు కూడా 'ఎల్ జీ స్పెక్ట్రమ్' అనే పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు గాను సన్నాహాలు చేస్తుంది. ఇంటర్నెట్లో సంచరిస్తున్న సమాచారం ప్రకారం వన్ ఇండియా పాఠకులకు ప్రత్యేకంగా 'ఎల్ జీ స్పెక్ట్రమ్' ఫీచర్స్‌ని అందించడం జరుగుతుంది.

 'ఎల్ జీ స్పెక్ట్రమ్' స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు:

నెట్ వర్క్

3G నెట్ వర్క్:     CDMA 2000 1xEV-DO, LTE 700 MHz (4G)

2G నెట్ వర్క్:         CDMA 800, 1900 MHz

చుట్టుకొలతలు

ఫామ్ ఫ్యాక్టర్:     Candybar

డిస్ ప్లే

టైపు:         IPS LCD HD Capacitive Touch Screen

సైజు :    4.5-inch

కలర్స్, రిజల్యూషన్:        16Million Colors & 1280 x 720 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్

ఇన్ పుట్:     Multi Touch

Optimus UI 2.0

Gesture UI

Proximity Sensor

Accelerometer sensor for UI auto-rotate

Touch-sensitive controls

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్:     Android 2.3.5 Gingerbread OS, Upgradeable to Android 4.0 ICS

సిపియు:     1.5GHz Dual_Core Processor, 1GB RAM, 3D Graphics Accelerator

స్టోరేజి కెపాసిటీ

ఇంటర్నల్ మొమొరీ:         16GB internal memory

విస్తరించుకునే మొమొరీ:     microSD card slot for expansion up to 32GB

బ్రౌజర్:     HTML, MMS, SMS, IM, Email, RSS, Thredview

కెమెరా    

ప్రైమెరీ కెమెరా:8 Megapixels

వీడియో రికార్డింగ్:    1080p HD video recording capable

సెకెండరీ కెమెరా:    Yes

కనెక్టివిటీ & కమ్యూనికేషన్

బ్లూటూత్ & యుఎస్‌బి:         v3.0 with A2DP, v2.0 micro USB

వైర్ లెస్ ల్యాన్:         Wi-Fi 802.11 b/g/n

హెడ్ సెట్:     3.5mm stereo headset jack

జిపిఎస్:     A-GPS

3జీ:     Yes

మ్యూజిక్ & వీడియో

మ్యూజిక్ ఫార్మెట్:         MP3, AAC, AAC+, eAAC+

వీడియో ఫార్మెట్:         DivX, WMV, 3GP, 3G2, MPEG4

బ్యాటరీ

టైపు:         Li-Ion Standard Battery

అదనపు ఫీచర్స్:    4G Mobile Hotspot, Digital Compass, Adobe Flash compatibility, Android Market,

మార్కెట్లో లభించే కలర్స్:         Black

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X