నాజూకు ప్రపంచం కోసం 5 బెస్ట్ స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

టీవల చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌‍ల తయారీ కంపెనీ అప్పో (oppo) ‘ఆర్5' పేరుతో ప్రపంచపు అత్యుత్తమ పలుచని స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ మందం కేవలం 4.85 మిల్లీ మీటర్లు. ఇప్పటి వరకు ప్రపంచపు పలుచని స్మార్ట్‌ఫోన్ హోదాను సొంతం చేసుకున్న జియోనీ ఇలైఫ్ ఎస్5.1 (5.1 మిల్లీమీటర్లు మందంతో) రెండవ స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో సామ్‌సంగ్ లేటెస్ట్ వర్షన్ ప్రీమియమ్ హ్యాండ్‌సెట్ గెలాక్సీ ఆల్ఫా (6.7 మిల్లీమీటర్ల మందం), యాపిల్ ఐఫోన్ 6 (7.1 మిల్లీమీటర్ల మందంతో) కొనసాగుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా నాజూకు ప్రపంచం కోసం డిజైన్ చేయబడిన 5 అత్యుత్తమ ప్రపంచపు స్లిమ్ ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నాజూకు ప్రపంచం కోసం 5 బెస్ట్ స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

Oppo R5

ఫోన్ మందం 4.85 మిల్లీ మీటర్లు,
5.2 అంగుళాల ఎఫ్ హైడెఫినిషన్ స్ర్కీన్,
64 బిట్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

 

నాజూకు ప్రపంచం కోసం 5 బెస్ట్ స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

Gionee Elife S5.1

ఫోన్ మందం 5.1 మిల్లీ మీటర్లు,
4.8 అంగుళాల స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
ఆండ్రాయిడ్ 4.4. కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

 

నాజూకు ప్రపంచం కోసం 5 బెస్ట్ స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Alpha

ఫోన్ మందం 6.7 మిల్లీ మీటర్లు,
4.7 అంగుళాల స్ర్కీన్,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం
12 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా,
2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, బ్లూటూత్ 4.0),
4కే వీడియో సపోర్ట్,
ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్,
ధర రూ.39,990

నాజూకు ప్రపంచం కోసం 5 బెస్ట్ స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy A5

ఫోన్ మందం 6.7 మిల్లీ మీటర్లు,
5 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

నాజూకు ప్రపంచం కోసం 5 బెస్ట్ స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 6

ఫోన్ మందం 6.9 మిల్లీ మీటర్లు,
4.7 అంగుళాల స్ర్కీన్,
యాపిల్ ఏ8 ప్రాసెసర్,
128జీబి స్టోరేజ్,
ఐఓఎస్ 8, టచ్ ఐడీ, యాపిల్‌ ప్లే

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Slim is In: Top 5 Slimmest Smartphones In World. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot