Just In
- 6 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 8 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 11 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 13 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
భూమిపై అత్యధిక కాలంగా జీవిస్తున్న కుక్కగా ‘బోబీ’ గిన్నీస్ వరల్డ్ రికార్డ్
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Movies
Pathaan Day 9 Collections: తగ్గుముఖం పడుతున్న షారుక్ 'పఠాన్'.. 9వ రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే?
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ శక్తిని ఆదా చేసుకునేందుకు చిట్కాలు
నేటి తరం కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో స్మార్ట్‌ఫోన్‌లు క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ డివైజుల ద్వారా అనేక సౌలభ్యతలను యూజర్లు పొందుతున్నారు. అనేక అప్లకేషన్‌లను స్మార్ట్‌ఫోన్ రన్ చెయ్యటం కారణంగా బ్యాటరీ బ్యాకప్ త్వరగా అయిపోతుంటుంది. కనీస అవగాహనతో పలు జాగ్రత్తులను పాటించటం వల్ల బ్యాటరీ సామర్ధ్యాన్ని కొంత మేర పొదుపు చేసేకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పలు స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సేవింగ్ చిట్కాలను మీతో షేర్ చేుసుకుంటున్నాం....

అవసరం లేకుంటే వై-ఫై, బ్లూటూత్ కనెక్షన్ లను ఆఫ్ చేసి ఉంచండి: మీ స్మార్ట్ ఫోన్ లోని వై-ఫై ఇంకా బ్లూటూత్ ఆప్షన్ లను అవసరం మేరకే ఉపయోగించుకోండి. అవసరం లేనప్పటికి చాలా మంది వీటిని ఆన్ చేసి ఉంచుతారు. కాబట్లి ఆయా కనెక్టువిటీ అప్లికేషన్ లతో పని పూర్తికాగానే ఆఫ్ చేయటం మంచిది. తద్వారా మీ బ్యాటరీ లైఫ్ మరింత ఆదా అవుతుంది.
మీ స్మార్ట్‌ఫోన్‌లోని బ్యాటరీ ఏఏ విభాగానికి ఎంతెంత శక్తిని మంజూరు చేస్తుందో తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాటరీ వినియోగానికి సంబంధించి విశ్లేషణతో కూడిన సమచారాన్ని తెలుసుకోవాలంటే, ముందుగా మీ ఫోన్ లోని సెట్టింగ్స్ లోకి లాగినై About Phone > Battery > Battery Use ఆప్షన్‌లలోకి వెళ్లవలసి ఉంటుంది.
డిస్‌ప్లే .. బ్యాటరీ చార్జ్ త్వరగా తగ్గిపోటానికి గల ప్రధాన కారణం స్ర్కీన్. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు పెద్దవిగా ఉండటంతో ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. స్ర్ర్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను అవసరానికి సరిపడా ఎంపిక చేసుకోవాలి. ఈ చర్యతో బ్యాటీరీ పవర్ కొంత మేర ఆదా అవుతుంది.
మ్యూజిక్ లేదా వీడియోలను స్ట్రీమ్ చేయ్యటం, 3జీ కనెక్టువిటీ సాయంతో డేటాను డౌన్‌లోడ్ చెయ్యటం వంటి సందర్భాల్లో బ్యాటరీ పవర్ ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి అవసరానికి మాత్రమే వీటిని వినియోగించుకోవాలి. బ్యాటరీలో పవర్ తక్కువుగా ఉన్నప్పుడు 3జీ కనెక్షన్‌ను ఆఫ్ చెయ్యటం మంచిది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ తమ స్మార్ట్‌ఫోన్‌లలో పవర్ మేనేజిమెంట్ అప్లికేషన్‌లను నిక్షిప్తం చేసుకోవటం వల్ల బ్యాటరీని మరింత ఆదాచేసుకోవచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470