Home
Mobile

తక్కువ బడ్జెట్‌లో 5 స్మార్ట్‌ఫోన్‌లు

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నవారికి 5 ఆప్షన్స్..

By Sivanjaneyulu Bommu

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దాదాపుగా ప్రతిఒక్కరూ పొదుపు మంత్రాన్ని జపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను విశ్లేషించినట్లయితే రూ.10,000 రేంజ్‌లో మంచి ఫీచర్లున్న ఫోన్ వినియోగదారుల సొంతమవుతుంది. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నవారికి 5 ఆప్షన్స్..

Read More : రూ.14తో దేశమంతా కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీ..

 Xiaomi Redmi Note 3

Xiaomi Redmi Note 3

షియోమీ రెడ్మీ నోట్ 3
బెస్ట్ ధర రూ.9,999
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే ,
హెక్సా కోర్ స్నాప్‌డ్రాగన్ 650 64-బిట్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 7 ప్లాట్ ఫామ్,
హైబ్రీడ్ డ్యుయల్ సిమ్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ విత్ వోల్ట్, 4000 ఎమ్ఏమెచ్ లిథియమ్ బ్యాటరీ.

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Honor Holly 3

Honor Holly 3

హానర్ హోళీ 3
బెస్ట్ ధర రూ.9,499

ఫోన్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ కైరిన్ 620 ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ ను 128జీబి వరకు పొడిగించుకునే అవాకశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ EMUI 4.1 ప్లాట్ ఫామ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Lenovo Vibe K5

Lenovo Vibe K5

లెనోవో వైబ్ కే5
బెస్ట్ ధర రూ.8,499
ఫోన్ స్పెసిఫికేషన్స్

5 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 1.5గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2750 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Samsung Galaxy J2 2016

Samsung Galaxy J2 2016

సామ్ సంగ్ గెలాక్సీ జే2
బెస్ట్ ధర రూ.9,645
ఫోన్ స్పెసిఫికేషన్స్

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ Spreadtrum SC8830 ప్రాసెసరన్,
మాలీ 400ఎంపీ2 జీపీయూ,
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు పెంచుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,3జీ, వై-ఫై, బ్లుటూత్,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Lyf Water 9

Lyf Water 9

లైఫ్ వాటర్ 9
బెస్ట్ ధర రూ.8,177
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే విత్ 294 పీపీఐ,
1.3గిగాహెర్ట్జ్ ఎంటీ6573 క్వాడ్-కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్,
2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Smartphone Buying Guide: Here Are Top 5 Budget Options Under Rs. 10,000. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X