వాట్స్‌యాప్‌ను ఉపయోగించేందుకు తీరైన మార్గాలు

Posted By:

సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌ల విభాగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించబడుతోన్న అప్లికేషన్ ‘వాట్స్‌యాప్'. ఈ మొబైల్ మెసెంజర్ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మెసేజ్‌లను ఉచితంగా షేర్ చేసుకోవచ్చు. వాట్స్‌యాప్ మెసెంజర్ అప్లికేషన్ ఐఫోన్, బ్లాక్‌బెర్రీ, ఆండ్రాయిడ్, విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్స్‌యాప్‌ మెసెంజర్ యాప్ చేయాలంటే ఇంటర్నెట్‌కు తప్పనిసరిగా కనెక్ట్ అయి ఉండాలి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా వాట్స్‌యాప్‌ మెసెంజర్ యాప్‌ను వినియోగించుకునే తీరైన మార్గాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్స్‌యాప్‌ను ఉపయోగించేందుకు 10 తీరైన మార్గాలు

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్స్‌యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా, యాపిల్ ఐఫోన్ యూజర్లు ఐట్యూన్స్ యాప్ స్టోర్ ద్వారా వాట్స్‌యాప్‌ మెసెంజర్‌ను పొందవచ్చు. వాట్స్‌యాప్‌ మెసెంజర్‌ను పొందేందుకు ఇక్కడ ప్రయత్నించండి.

source: laptopmag.com

వాట్స్‌యాప్‌ను ఉపయోగించేందుకు 10 తీరైన మార్గాలు

వాట్స్‌యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత ఇన్‌స్టాలింగ్ ప్రక్రియను పూర్తి చేయండి. లాంచ్ అయిన వాట్స్‌యాప్ అకౌంట్ మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఇతర కాంటాక్ట్‌లను యాక్సెస్ చేసుకునేందుకు సహకరించండి.

Image source: laptopmag.com

వాట్స్‌యాప్‌ను ఉపయోగించేందుకు 10 తీరైన మార్గాలు

ఆ తరువాత మీ ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.

Image source: laptopmag.com

వాట్స్‌యాప్‌ను ఉపయోగించేందుకు 10 తీరైన మార్గాలు

ఆన్‌స్ర్కీన్ సూచనలను అనుసరిస్తూ ఆ తరువాతి చర్యగా ప్రొఫైల్ విభాగంలో మీ పేరును ఎంటర్ చేయండి.

Image source: laptopmag.com

వాట్స్‌యాప్‌ను ఉపయోగించేందుకు 10 తీరైన మార్గాలు

అనంతరం చాటింగ్‌ను ప్రారంభించేందుకు favorites బటన్ పై క్లిక్ చేసినట్లయితే అందుబాటులో ఉన్న మిత్రుల నెంబర్లు కనిపిస్తాయి. (గమనిక: మీ స్మార్ట్‌ఫోన్‌లోని కాంటాక్ట్‌లను వాట్స్‌యాప్ తన favorites గ్రూప్‌లోకి ఆటోమేటిక్‌గా జత చేసకుంటుంది).

Image source: laptopmag.com

వాట్స్‌యాప్‌ను ఉపయోగించేందుకు 10 తీరైన మార్గాలు

చాటింగ్ ప్రారంభించే క్రమంలో చాట్స్ స్ర్కీన్ పై New Chat Buttonను సెలక్ట్ చేసుకోండి.

Image source: laptopmag.com

వాట్స్‌యాప్‌ను ఉపయోగించేందుకు 10 తీరైన మార్గాలు

మెసేజ్‌ను ఎంటర్ చేసి ఆ తరువాత సెండ్ చేయండి.

వాట్స్‌యాప్‌ను ఉపయోగించేందుకు 10 తీరైన మార్గాలు

వాట్స్‌యాప్ మెసెంజర్ ద్వారా మెసేజ్‌లతో పాటు ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేసుకోవచ్చు.

Image source: laptopmag.com

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Smartphone Guide : How to Use WhatsApp. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot