Home
Mobile

స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.14,000 వరకు తగ్గింపు

ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తోంది.

By Sivanjaneyulu Bommu

ఈ సీజన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసం బెస్ట్ డీల్స్ ఎదురుచూస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో భాగంగా ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.14,000 వరకు డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్ పై ట్రేడ్ అవుతోన్న 9 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : రెడ్మీ నోట్ 3 సక్సెస్‌తో దూసుకొస్తున్న రెడ్మీ నోట్ 4

గూగుల్ పిక్సల్ ఎక్స్ఎల్

గూగుల్ పిక్సల్ ఎక్స్ఎల్

ఫ్లిప్‌కార్ట్, తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా గూగుల్ పిక్సల్, పిక్సల్ ఎక్స్ఎల్ ఫోన్‌ల పై రూ.25,000 వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్. ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందు క్లిక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యాపిల్ ఐఫోన్ 7

యాపిల్ ఐఫోన్ 7

ఫ్లిప్‌కార్ట్, తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా యాపిల్ ఐఫోన్ 7 పై రూ.20,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 7 పై రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకునేందకు క్లిక్ చేయండి.

 ఎల్‌జీ జీ5 స్మార్ట్‌ఫోన్

ఎల్‌జీ జీ5 స్మార్ట్‌ఫోన్

ఫ్లిప్‌కార్ట్, తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఎల్‌జీ జీ5 స్మార్ట్‌ఫోన్ పై రూ.14,000 ఫ్లాట్ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ పై రూ.20,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను కూడా పొందే అవకాశం. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మోటో ఎక్స్ ఫోర్స్

మోటో ఎక్స్ ఫోర్స్

ఫ్లిప్‌కార్ట్, తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్‌ఫోన్ పై రూ.12,000 ఫ్లాట్ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

ఆసుస్ జెన్‌ఫోన్ జూమ్

ఆసుస్ జెన్‌ఫోన్ జూమ్

ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఆసుస్ జెన్‌ఫోన్ జూమ్ స్మార్ట్‌ఫోన్ పై రూ.19,000 ఫ్లాట్ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6

యాపిల్ ఐఫోన్ 6

ఫ్లిప్‌కార్ట్, తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా యాపిల్ ఐఫోన్ 6 పై రూ.7,000 వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. రూ.23,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ డిస్కౌంట్‌ కూడా ఈ ఫోన్ పై అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఆసుస్ జెన్‌ఫోన్ 2

ఆసుస్ జెన్‌ఫోన్ 2

ఫ్లిప్‌కార్ట్, తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఆసుస్ జెన్‌ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ పై రూ.7,000 వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఇదే సమయంలో రూ.9,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ డిస్కౌంట్‌ కూడా ఈ ఫోన్ పై అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Smartphones available up to Rs 14,000 Discount. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X