Home
Mobile

పండక్కి రాబోతున్న 4 బ్లాక్‌‌బాస్టర్‌ ఫోన్‌లు

మరికొద్ది రోజుల్లో మార్కెట్లో లాంచ్ కాబోతున్న 4 బ్లాక్‌బస్టర్‌ ఫోన్‌ల వివరాలు.

By Sivanjaneyulu Bommu

భారీ అంచనాల మధ్య ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2017లోకి అడుగుపెట్టేసింది. లెనోవో, షియోమీ, హానర్, నుబియా వంటి లీడింగ్ స్మార్ట్‌ఫోన్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ క్వాలిటీ ఫోన్‌లను భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్దమవుతున్నాయి. తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకుగా మార్కెట్లో లాంచ్ కాబోతున్న 4 బ్లాక్‌బస్టర్‌ ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : నోకియా 6 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో 5 ఆసక్తికర ఫీచర్లు

 Lenovo P2

Lenovo P2

లెనోవో పీ2

జనవరి 11న ఈ Lenovo P2 అఫీషియల్‌గా ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతోంది. స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి.. 5.5ఇంచ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే ( 1080x1920 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీ), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 సాక్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 5100mAh బ్యాటరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్.

 

Honor 6X

Honor 6X

హానర్ 6ఎక్స్

డ్యుయల్ కెమెరా సెటప్ (12ఎంపీ + 2 ఎంపీ), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5.5 ఇంచ్ ఫుట్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆక్టా - కోర్ కైరిన్ 655 ప్రాసెసర్, T830-MP2 GPU, 4జీ విత్ వోల్ట్, 3340mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, ఫింగర్‌ప్రింట్ స్కానర్.

 

 Xiaomi Redmi Note 4

Xiaomi Redmi Note 4

షియోమీ రెడ్మీ నోట్ 4

జనవరి 19న న్యూఢిల్లో నిర్వహించే స్పెషల్ ఈవెంట్‌లో షియోమీ తన రెడ్మీ నోట్ 4 ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ తో రాబోతోన్న ఈ ఫోన్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని సమాచారం. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, రెండవ వేరియంట్ 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మూడవ వేరియంట్ 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్. రెడ్మీ నోట్ 4 ఇతర స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే... 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్), 2.0 GHz ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 4100 mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్.

 

Nubia Z11 Mini S, Nubia N1

Nubia Z11 Mini S, Nubia N1

నుబియా జెడ్11 మినీ ఎస్, నుబియా ఎన్1

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆక్టా కోర్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3000 mAh బ్యాటరీ, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, 3జీ, వై-ఫై, బ్లుటూత్.

Best Mobiles in India

English summary
Smartphones coming to India this month. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X