ఏసర్ 'లిక్విడ్ ఎక్స్‌ప్రెస్' స్మార్ట్‌ఫోన్స్

కంప్యూటర్స్ తయారీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న ఏసర్ మొబైల్ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఏసర్ లిక్విడ్ సిరిస్ మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం మొదట్లో ఏసర్ మార్కెట్లోకి ఏసర్ లిక్విడ్ మిని ఈ310ని విడుదల చేయగా, రీసంట్‌గా ఏసర్ సి6 లిక్విడ్ ఎక్స్‌ప్రెస్ మొబైల్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. వన్ ఇండియా పాఠకులకు ఏసర్ విడుదల చేసిన ఈ రెండు మొబైల్స్ గురించిన సమచారం క్లుప్తంగా అందజేయడం జరుగుతుంది.
ఏసర్ సి6 లిక్విడ్ ఎక్స్‌ప్రెస్ మొబైల్ ప్రత్యేకతలు:
నెట్ వర్క్
2జీ GSM 850 / 900 / 1800 / 1900 MHz
3జీ HSDPA 900 / 2100 MHz
మొబైల్ కలర్ Black
ఫామ్ ప్యాక్టర్ Candybar
కీ బోర్డు Touch Sensitive
ఆపరేటింగ్ సిస్టమ్ & ప్రాసెసర్
ఆపరేటింగ్ సిస్టమ్ Android OS v2.3 (Gingerbread)
ప్రాసెసర్ 800 MHz processor
చుట్టుకొలతలు 115 x 60.8 x 13.4 mm
బరువు 135 gm
డిస్ ప్లే
సైజు 3.5 inches
టైపు TFT
రిజల్యూషన్ 320 x 480 pixels
డిస్ ప్లే కలర్స్ 256K colors
మెమరీ
విస్తరించుకునే మెమరీ microSD, up to 32GB
ఫోన్‌బుక్ Practically unlimited entries, Photocall
ఎస్ఎమ్ఎస్ Practically unlimited
డేటా & కనెక్టివిటీ
జిపిఆర్‌ఎస్ Yes
ఎడ్జి Yes
వైర్‌లెస్ ల్యాన్ Wi-Fi 802.11 b/g/n, Wi-Fi hotspot
3జీ HSDPA, HSUPA
బ్లూటూత్ v2.1 with A2DP+EDR
యుఎస్‌బి v2.0 microUSB
జిపిఎస్ Yes, with A-GPS support
కెమెరా
కెమెరా 5 MP
కెమెరా రిజల్యూషన్ 2592 x 1944 pixels
కెమెరా ఫీచర్స్ Autofocus, LED flash, Geo-tagging
వీడియో రికార్డింగ్ Yes
సెకండరీ కెమెరా No
మల్టీమీడియా
3.5mm ఆడియో జాక్ Yes
ఎఫ్‌ఎమ్ రేడియో Stereo FM radio with RDS
మ్యూజిక్ ప్లేయర్ MP3/WAV/eAAC+/WMA
వీడియో ప్లేయర్ MP4/H.264/H.263/WMV
బ్యాటరీ
బ్యాటరీ Standard Li-Ion mAh battery
టాక్ టైమ్ Up to 6 hours 40 min
స్టాండ్ బై టైమ్ Up to 480 hours
ఏసర్ లిక్విడ్ మిని ఈ310 మొబైల్ ప్రత్యేకతలు:
* 600MHz processor ARM 11 processor
* Adreno 200 GPU
* Google Android 2.2
* 3.2in (320x480) screen
* 512MB internal storage
* 3.2Mp fixed-focus camera
* GPS
* charger
* microUSB cable
* earphones
* 3.5mm jack
* 2GB memory card


Click it and Unblock the Notifications