లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై సంక్రాంతి డిస్కౌంట్‌లు

సంక్రాంతి పర్వదినం తెలుగు ప్రజలకు అత్యంత ప్రధానమైంది. ఈ పండుగును మూడు రోజుల పాటు వివిధ రూపాల్లో జరుపుకుంటారు. బోగితో ప్రారంభమై కనుమతో ముగుస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై సంక్రాంతి డిస్కౌంట్‌లు

ఈ పండుగ ముఖ్యంగా గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింభిస్తుంది. ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఆన్‌లైన్ షాపర్‌లను ఆకర్షించేలా స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లను ప్రముఖ ఈకామర్స్ వెబ్‌సైట్‌లు ఆఫర్ చేస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

LG G5 (Titan, 32 GB)

ఎలీ‌జీ జీ5 (టైటాన్, 32జీబి)
బెస్ట్ ధర రూ.40,990
22% స్పెషల్ డిస్కౌంట్ పై ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Motorola Moto X Force

మోటరోలో మోటో ఎక్స్ ఫోర్స్
బెస్ట్ దర రూ.26,990

23% స్పెషల్ డిస్కౌంట్ పై ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

Xiaomi Mi 5 (White, 32 GB)

షియోమీ ఎంఐ 5 (వైట్, 32జీబి)
బెస్ట్ ధర రూ.22,999
8% స్పెషల్ డిస్కౌంట్ పై ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Apple iPhone 7 (Gold, 32 GB)

యాపిల్ ఐఫోన్ 7 (గోల్డ్, 32జీబి)
బెస్ట్ ధర రూ.55,000
8% స్పెషల్ డిస్కౌంట్ పై ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy S7 (Gold Platinum, 32 GB)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 (గోల్డ్ ప్లాటినమ్, 32జీబి)
బెస్ట్ ధర రూ.43,400
10% స్పెషల్ డిస్కౌంట్ పై ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Motorola Moto G, 4th Gen (Black, 16GB)

మోటరోలా మోటో జీ4 (బ్లాక్, 16జీబి)
బెస్ట్ ధర రూ.10,499
16% స్పెషల్ డిస్కౌంట్ పై ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy S7 Edge

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్
బెస్ట్ ధర రూ.50,890
15% స్పెషల్ డిస్కౌంట్ పై ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

LG V20

ఎల్‌జీ వీ20
బెస్ట్ ధర రూ.53,999
10% స్పెషల్ డిస్కౌంట్ పై ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Apple iPhone SE (Space Grey, 64GB)

యాపిల్ ఐఫోన్ ఎస్‌ఈ (స్పేస్ గ్రే, 64జీబి)
బెస్ట్ ధర రూ.39,999
18% స్పెషల్ డిస్కౌంట్ పై ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Sony Xperia XZ Dual (Mineral Black)

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ జెడ్ డ్యుయల్ (మినరల్ బ్యాక్)
బెస్ట్ ధర రూ.48, 479
7% స్పెషల్ డిస్కౌంట్ పై ఫోన్ ట్రేడ్ అవుతోంది.
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smartphones that are available for purchase this Pongal at Upto 40% discount. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot