Amazonలో ఈ ఫోన్‌ల పై వేలల్లో డిస్కౌంట్లు

ఒక్కో ఫోన్ పై రూ.9.000కు పైగా తగ్గింపు...

|

ప్రముఖ కంపనీల స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్లకు తెరలేపుతూ అమెజాన్ ఇండియా జూన్ 19- జూన్ 21 మధ్య మూడు రోజుల స్పెషల్ డిస్కౌంట్ సేల్‌ ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో వందలు, రెండొందలు కాదు ఏకంగా వేల రూపాయిల డిస్కౌంట్ల పై స్మార్ట్‌ఫోన్‌లు లభిస్తున్నాయి. ఈ సేల్ క్రింద భారీ తగ్గింపుతో అమ్ముడవుతోన్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

యాపిల్ ఐఫోన్ 7

యాపిల్ ఐఫోన్ 7

ఐఫోన్ 7 కోసం చూస్తున్నారా..? అయితే మీకిది గొప్ప అవకాశం. అమెజాన్ ఇండియా మూడు రోజుల స్పెషల్ డిస్కౌంట్ సేల్‌లో భాగంగా రూ.60,000 ఖరీదు చేసే యాపిల్ ఐఫోన్ ను రూ.42,000కే అమెజాన్ విక్రియిస్తోంది. ఈ డీల్ పై దాదాపుగా రూ.17,000 వరకు డిస్కౌంట్‌ క్రింద లభిస్తోంది.

Motorola Moto X Force

Motorola Moto X Force

అమెజాన్ ఇండియా స్పెషల్ డిస్కౌంట్ సేల్‌లో భాగంగా Motorola Moto X Force స్మార్ట్‌ఫోన్ 58% ప్రత్యేకమైన ధర తగ్గింపుతో ట్రేడ్ అవుతోంది. ఈ లిమిటెడ్ పిరియడ్ ధర తగ్గింపులో 64జీబి వేరియంట్ మోటరోలా మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.15,999కే సొంతం చేసుకోవచ్చు.

Apple iPhone SE (Rose Gold, 16GB)
 

Apple iPhone SE (Rose Gold, 16GB)

అమెజాన్ ఇండియా స్పెషల్ డిస్కౌంట్ సేల్‌లో భాగంగా Apple iPhone SE (Rose Gold, 16GB) ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 49% స్పెషల్ డిస్కౌంట్ పై ట్రేడ్ అవుతోంది.ఈ లిమిటెడ్ పిరియడ్ ధర తగ్గింపులో భాగంగా 16జీబి వేరియంట్ యాపిల్ ఐఫోన్ ఎస్ఈని (రోజ్ గోల్డ్) ఎడిషన్‌ను రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు.

Apple iPhone 6s

Apple iPhone 6s

అమెజాన్ ఇండియా స్పెషల్ డిస్కౌంట్ సేల్‌లో భాగంగా Apple iPhone 6s స్మార్ట్‌ఫోన్ 30% స్పెషల్ డిస్కౌంట్ పై ట్రేడ్ అవుతోంది. ఈ లిమిటెడ్ పిరియడ్ ధర తగ్గింపులో భాగంగా ఐఫోన్ 6ఎస్‌ను రూ.15001 తగ్గింపుతో రూ.34,999కే సొంతం చేసుకోవచ్చు.

 Lenovo Z2 Plus 64GB

Lenovo Z2 Plus 64GB

అమెజాన్ ఇండియా స్పెషల్ డిస్కౌంట్ సేల్‌లో భాగంగా Lenovo Z2 Plus 64GB స్మార్ట్‌ఫోన్ రూ.9,000 తగ్గింపుతో ట్రేడ్ అవుతోంది. లిమిటెడ్ పరియడ్ ఆఫర్ నేపథ్యంలో రూ.10,999కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

Honor 8

Honor 8

అమెజాన్ ఇండియా స్పెషల్ డిస్కౌంట్ సేల్‌లో భాగంగా హువావే Honor 8 ఫోన్ పై రూ.11,679 డిస్కౌంట్‌ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.29,999గా ఉంది. ప్రస్తుత ధర రూ.18,300. ఫోన్ స్పెసిఫికేషన్స్.. 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆక్టా కోర్ కైరిన్ 950 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ రేర్ కెమెరా సెటప్.

LG G6

LG G6

అమెజాన్ ఇండియా స్పెషల్ డిస్కౌంట్ సేల్‌లో భాగంగా ఎల్‌జీ జీ6 ఫోన్ పై రూ.15,000 డిస్కౌంట్‌ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.55,000గా ఉంది. డిస్కౌంట్ పోనూ ప్రస్తుత ధర రూ.39,990. ఫోన్ స్పెసిఫికేషన్స్.. 5.7 అంగుళాల ఫుల్ విజన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1440x 2880పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3,300mAh బ్యాటరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Best Mobiles in India

English summary
smartphones that available at minimum discount of Rs 9,000 on Amazon. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X