రూ.5,000 వరకు తగ్గింపు, త్వరపడండి

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే మీ కోసం భారీ డిస్కౌంట్‌లతో లేటెస్ట్ డీల్స్ ఎదురుచూస్తున్నాయి. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో ఇటీవల లాంచ్ అయిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.5,000 అంతకన్నా ఎక్కువ డిస్కౌంట్‌లను
ఆఫర్ చేస్తున్నారు. ఈ ఆఫర్లు మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. త్వరపడగలరు...

Read More : నిమిషంలో అమ్ముడుపోయిన నోకియా 6 ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Apple iPhone 7 (Jet Black 128GB)

యాపిల్ ఐఫోన్ 7 (జెట్ బ్లాక్, 128 స్టోరేజ్ వర్షన్)
గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్‌లో భాగంగా అమెజాన్ ఈ ఫోన్ పై ఏకంగా రూ.5,621 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.
ఈ ఫోన్ వాస్తవ ధర రూ.70,000గా ఉంది.
తాజా డిస్కౌంట్ పోనూ రూ.64,280కి మీ సొంతమవుతుంది

అడ్వాన్సుడ్ గూగుల్ టెక్నాలజీతో లెనోవో ఫోన్ విడుదలయ్యింది

 

OnePlus 3T

వన్‌ప్లస్ 3టీ
గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్‌లో భాగంగా అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్ పై రూ.10,035 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కల్పిస్తోంది.
ఈ ఫోన్ వాస్తవ ధర రూ.29,999గా ఉంది.

Lenovo Phab 2

లెనోవో ఫాబ్ 2
గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్‌లో భాగంగా అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్ పై రూ.10,168 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కల్పిస్తోంది. కండీషన్‌లో ఉన్న మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ కండీషన్‌ను బట్టి ఎక్స్‌ఛేంజ్ వాల్యు లభిస్తుంది.డిసెబర్, 2016లో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ.11,999.

LG G5

ఎల్‌జీ జీ5
గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్‌లో భాగంగా అమెజాన్ ఈ ఫోన్ పై ఏకంగా రూ.9,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.
ఈ ఫోన్ వాస్తవ ధర రూ.43,999గా ఉంది.
తాజా డిస్కౌంట్ పోనూ రూ.34,959కే మీ సొంతమవుతుంది.

భారత్‌లో ఐఫోన్‌లను తయారు చేసేందుకు యాపిల్ రెడీ

Coolpad Note 5

కూల్‌ప్యాడ్ నోట్ 5
గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్‌లో భాగంగా అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్ పై రూ.8,550 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కల్పిస్తోంది. కండీషన్‌లో ఉన్న మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ కండీషన్‌ను బట్టి ఎక్స్‌ఛేంజ్ వాల్యు లభిస్తుంది. అక్టోబర్, 2016లో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ.10,999.

Moto X Force

మోటో ఎక్స్ ఫోర్స్
గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్‌లో భాగంగా అమెజాన్ ఈ ఫోన్ పై ఏకంగా రూ.13,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.
ఈ ఫోన్ వాస్తవ ధర రూ.34,999గా ఉంది.
తాజా డిస్కౌంట్ పోనూ రూ.21,999కే మీ సొంతమవుతుంది.

డబ్బులు సంపాదించుకునేందుకు యూట్యూబ్‌లో కొత్త ఫీచర్

Apple iPhone SE

యాపిల్ ఐఫోన్ ఎస్‌ఈ (64జీబి స్టోరేజ్ వర్షన్)
గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్‌లో భాగంగా అమెజాన్ ఈ ఫోన్ పై ఏకంగా రూ.10,612 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.
ఈ ఫోన్ వాస్తవ ధర రూ.49,000గా ఉంది.
తాజా డిస్కౌంట్ పోనూ రూ.38,388కే మీ సొంతమవుతుంది.

Apple iPhone 5s

యాపిల్ ఐఫోన్ 5ఎస్
గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్‌లో భాగంగా అమెజాన్ ఈ ఫోన్ పై ఏకంగా రూ.9,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.
తాజా డిస్కౌంట్ పోనూ రూ.15,999కే ఈ ఫోన్ మీ సొంతమవుతుంది.

Amazon సేల్ మొదలైంది, ఆఫర్లు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smartphones that available at minimum Rs 5000 discount. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot