రూ.10,000లో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్స్, 4G VoLTE సపోర్ట్‌తో..
షియోమీ రెడ్మీ నోట్ 4, లెనోవో కే6 పవర్, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 7 ప్రో, రెడ్మీ 3ఎస్ ప్రైమ్...
స్మార్ట్‌ఫోన్ వినియోగంలో బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరుపైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. రూ.10,000 రేంజ్‌లో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో పాటు 4G VoLTE సపోర్ట్‌తో వస్తోన్న 5 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..
Read More : దూసుకొస్తున్న జియో కేబుల్ టీవీ, ఆఫర్లే ఆఫర్లు..

Xiaomi Redmi Note 4
షియోమీ రెడ్మీ నోట్ 4
బ్యాటరీ కెపాసిటీ : 4100mAh,
స్ర్కీన్ సైజ్ : 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్,
ప్రాసెసర్ : Snapdragon 625 SoC
ర్యామ్ : 2జీబి, 3జీబి, 4జీబి
స్టోరేజ్ : 32జీబి, 64జీబి
కెమెరా : 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్
4G VoLTE సపోర్ట్,

Samsung Galaxy On7 Pro
సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 7 ప్రో
బ్యాటరీ కెపాసిటీ : 3000mAh
స్ర్కీన్ సైజ్ : 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ప్రాసెసర్ : క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ సాక్,
ర్యామ్ : 2జీబి ర్యామ్,
స్టోరేజ్ : 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ 6.0 మామల్లో ఆపరేటింగ్ సిస్టం,
4G VoLTE సపోర్ట్,

LYF Water F1S
లైఫ్ వాటర్ ఎఫ్1ఎస్
బ్యాటరీ కెపాసిటీ : 3000mAh
స్ర్కీన్ సైజ్ : 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్,
ర్యామ్ : 3జీబి ర్యామ్,
స్టోరేజ్ : 32 ఇంటర్నల్ స్టోరేజ్,
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్,
4G VoLTE సపోర్ట్,

Xiaomi Redmi 3s Prime
షియోమీ రెడ్మీ 3ఎస్ ప్రైమ్
బ్యాటరీ కెపాసిటీ : 4000mAh
స్ర్కీన్ సైజ్ : 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 సాక్,
ర్యామ్ : 3జీబి ర్యామ్,
స్టోరేజ్ : 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
కెమెరా : 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్,
4G VoLTE సపోర్ట్,

Lenovo K6 Power
లెనోవో కే6 పవర్
బ్యాటరీ కెపాసిటీ : 4000mAh
స్ర్కీన్ సైజ్ : 5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్,
ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 సాక్,
ర్యామ్ : 3జీబి ర్యామ్, 4జీబి ర్యామ్,
స్టోరేజ్ : 32జీబి, 64జీబి,
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
4G VoLTE సపోర్ట్,

Samsung Galaxy J7 (2016)
సామ్‌సంగ్ గెలాక్సీ జే7 (2016)
ధర రూ.14,999
ప్రధాన స్పెసిఫికేషన్స్..
బ్యాటరీ కెపాసిటీ : 3300mAh,
స్ర్కీన్ సైజ్ : 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే,
ప్రాసెసర్ : 1.6గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ : 3జీబి,
స్టోరేజ్ : 16జీబి
కెమెరా : 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్
4G LTE సపోర్ట్,

Panasonic Eluga Ray Max
పానాసోనిక్ ఎల్యుగా రే మాక్స్
ధర రూ.11,499
ప్రధాన స్పెసిఫికేషన్స్..
బ్యాటరీ కెపాసిటీ : 3000mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ సపోర్ట్,
స్ర్కీన్ సైజ్ : 5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ప్రాసెసర్ : ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ : 4జీబి,
స్టోరేజ్ : 32జీబి, 64జీబి
కెమెరా : 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్
4G VoLTE సపోర్ట్,

Lenovo K6 Note
లెనోవో కే6 నోట్
ధర రూ.14,488
ప్రధాన స్పెసిఫికేషన్స్..
బ్యాటరీ కెపాసిటీ : 4000mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ సపోర్ట్,
స్ర్కీన్ సైజ్ : 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ప్రాసెసర్ : ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ : 3జీబి, 4జీబి,
స్టోరేజ్ : 32జీబి
కెమెరా : 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్
4G VoLTE సపోర్ట్,

Vivo Y66
వివో వై66
ధర రూ.14,488
ప్రధాన స్పెసిఫికేషన్స్..
బ్యాటరీ కెపాసిటీ : 3000mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ సపోర్ట్,
స్ర్కీన్ సైజ్ : 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ప్రాసెసర్ : ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ : 3జీబి
స్టోరేజ్ : 32జీబి
కెమెరా : 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్
4G VoLTE సపోర్ట్,

Lenovo K5 Note
లెనోవో కే5 నోట్
ధర రూ.11,999
ప్రధాన స్పెసిఫికేషన్స్..
బ్యాటరీ కెపాసిటీ : 3500mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ సపోర్ట్,
స్ర్కీన్ సైజ్ : 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ప్రాసెసర్ : ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ : 3జీబి, 4జీబి
స్టోరేజ్ : 32జీబి, 64జీబి
కెమెరా : 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్
4G LTE సపోర్ట్,

Samsung Galaxy On8
సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్8
ధర రూ.12,990
ప్రధాన స్పెసిఫికేషన్స్..
బ్యాటరీ కెపాసిటీ : 3300mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ సపోర్ట్,
స్ర్కీన్ సైజ్ : 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ప్రాసెసర్ : ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ : 3జీబి,
స్టోరేజ్ : 32జీబి,
కెమెరా : 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,డ5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్
4G LTE సపోర్ట్,


Click it and Unblock the Notifications








