బ్రేకింగ్ న్యూస్!!

ఆండ్రాయిడ్ యూజర్లకు శుభవార్త. ఆండ్రాయిడ్‌లో సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్(ఆండ్రాయిడ్ 4.0) భారత మార్కెట్ ప్రవేశానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ అమల్లో ఉన్న ఆండ్రాయిడ్ వెర్షన్లు అన్నిటికంటే ఇది అధునాతనమైంది. ఆండ్రాయిడ్ 3.2(హానీకోంబ్)తో పోల్చితే పలు ఫీచర్లతో ఈ ఒఎస్ ముస్తాబైందని గూగుల్ అంటోంది. ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌తో ఏ ఫోన్ ఇండియాలో విడుదల కాలేదు. అయితే.. పలు మొబైల్ కంపెనీలు తమ హ్యాండ్‌సెట్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు ఈ ఒఎస్‌ను అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని ఉచితంగా కల్పిస్తున్నాయి. అయితే.. ఈ ఆఫర్లు కొన్ని మోడల్స్‌కు మాత్రమే సదరు కంపెనీలు పరిమితం చేశాయి. ఈ జాబితాలో మీ ఫోన్ ఉంటే.. తక్షణమే అప్‌డేట్ కోసం రెడీగా ఉండండి.
సరికొత్త ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ 4.0 ఆపరేటింగ్ సిస్టంకు అర్హత పొందిన స్మార్ట్ ఫోన్లు ఇవే ..
హెచ్‌టిసి మోడల్స్:
హెచ్‌టిసి సెన్సేషన్ : మార్చినాటికి ఈఅప్‌డేట్ వర్తిస్తుంది, ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.29,600.
హెచ్‌టిసి సెన్సేషన్ xl: మార్చినాటికి ఈఅప్‌డేట్ వర్తిస్తుంది, ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.37,500.
హెచ్‌టిసి సెన్సేషన్ xE: మార్చినాటికి ఈఅప్‌డేట్ వర్తిస్తుంది, ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.32,500.
హెచ్‌టిసి EVO 3D:మార్చినాటికి ఈఅప్‌డేట్ వర్తిస్తుంది, ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.35,000.
హెచ్‌టిసి Incredible S: మార్చినాటికి ఈఅప్‌డేట్ వర్తిస్తుంది, ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.25,200.
హెచ్‌టిసి డిజైర్ S: మార్చినాటికి ఈఅప్‌డేట్ వర్తిస్తుంది, ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.22,100.
హెచ్‌టిసి డిజైర్ HD: మార్చినాటికి ఈఅప్‌డేట్ వర్తిస్తుంది, ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.23,500.
ఎల్‌జీ మోడల్స్:
ఎల్‌జీ ఆప్టిమస్ 2X: మే లేదా జూన్ నాటికి ఈఅప్‌డేట్ వర్తిస్తుంది, ఇండియన్ మార్కెట్లో ధర రూ.27,490.
ఎల్‌జీ ఆప్టిమస్ Sol: మే లేదా జూన్ నాటికి ఈఅప్‌డేట్ వర్తిస్తుంది, ఇండియన్ మార్కెట్లో ధర రూ.19,000.
ఎల్‌జీ ఆప్టిమస్ 3d: జూన్ లేదా జూలై నాటికి ఈ అప్‌డేట్ వర్తిస్తుంది. ఇండియన్ మార్కెట్లో ధర రూ.33,500.
ఎల్‌జీ ఆప్టిమస్ బ్లాక్: జూన్ లేదా జూలై నాటికి ఈ అప్‌డేట్ వర్తిస్తుంది. ఇండియన్ మార్కెట్లో ధర రూ.18,300.
మోటరోలా మోడల్స్:
మోటరోలా RAZR: త్వరలో, ఇండియన్ మార్కెట్లో ధర రూ. 30,000.
శామ్‌సంగ్ మోడల్స్:
శామ్‌సంగ్ Nexus S: త్వరలో, ఇండియన్ మార్కెట్లో ధర రూ. 20,000.
శామ్‌సంగ్ గెలక్సీ SII: మార్చినాటికి ఈఅప్‌డేట్ వర్తిస్తుంది, ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.30,900.
శామ్‌సంగ్ గెలక్సీ నోట్: మార్చినాటికి ఈఅప్‌డేట్ వర్తిస్తుంది, ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.32,700.
శామ్‌సంగ్ గెలక్సీ R: మార్చినాటికి ఈ అప్‌డేట్ వర్తిస్తుంది, ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.20,900.
సోనీ ఎరెక్సన్ మోడల్స్:
సోనీ ఎరెక్సన్ Xperia arc S: మార్చి లేదా ఏప్రిల్ ప్రధమాకంలో ఈ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.28,000.
సోనీ ఎరెక్సన్ Xperia Neo V : మార్చి లేదా ఏప్రిల్ ప్రధమాకంలో ఈ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.18,000.
సోనీ ఎరెక్సన్ Xperia Ray: మార్చి లేదా ఏప్రిల్ ప్రధమాకంలో ఈ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.18,700.
సోనీ ఎరెక్సన్ Xperia arc : ఏప్రిల్ లేదా మే ప్రధమాంకంలో ఈ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.27,500.
సోనీ ఎరెక్సన్ Xperia play: ఏప్రిల్ లేదా మే ప్రధమాంకంలో ఈ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.27,500
సోనీ ఎరెక్సన్ Xperia Neo: ఏప్రిల్ లేదా మే ప్రధమాంకంలో ఈ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.14,000.
సోనీ ఎరెక్సన్ Xperia mini: ఏప్రిల్ లేదా మే ప్రధమాంకంలో ఈ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.10500.
సోనీ ఎరెక్సన్ Xperia mini pro: ఏప్రిల్ లేదా మే ప్రధమాంకంలో ఈ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.12,300.
సోనీ ఎరెక్సన్ Xperia pro: ఏప్రిల్ లేదా మే ప్రధమాంకంలో ఈ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.25,999.
సోనీ ఎరెక్సన్ Xperia active: ఏప్రిల్ లేదా మే ప్రధమాంకంలో ఈ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.17,500.
సోనీ ఎరెక్సన్ Xperia live with walkman: ఏప్రిల్ లేదా మే ప్రధమాంకంలో ఈ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.15,500.


Click it and Unblock the Notifications