ఫేస్‌ అన్‌లాక్ ఫీచర్‌‌తో వచ్చిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు,ధర రూ.10వేల లోపే..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది కామన్ అయిపోయింది. అత్యంత తక్కువ ధరకే కంపెనీలు స్మార్ట్‌ఫోన్లను ఆఫర్ చేస్తుండటం వల్ల అందరూ వీటి మీద ఆసక్తి చూపుతున్నారు.

|

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది కామన్ అయిపోయింది. అత్యంత తక్కువ ధరకే కంపెనీలు స్మార్ట్‌ఫోన్లను ఆఫర్ చేస్తుండటం వల్ల అందరూ వీటి మీద ఆసక్తి చూపుతున్నారు. వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగానే కంపెనీలు కూడా అత్యంత తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లు ఉన్న మొబైల్స్ ని మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్య మార్కెట్లోకి ఫేస్‌ అన్‌లాక్ ఫీచర్‌‌తో కొన్ని మొబైల్స్ వచ్చాయి. వీటి ధరలు కూడా కేవలం రూ.10 వేల లోపే ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయవచ్చు.

షియోమీ కంపెనీ నుంచి రాబోతున్న మరో 3 స్మార్ట్ ఫోన్స్షియోమీ కంపెనీ నుంచి రాబోతున్న మరో 3 స్మార్ట్ ఫోన్స్

Xiaomi Redmi Y2 ( షియోమి రెడ్‌మి వై2)

Xiaomi Redmi Y2 ( షియోమి రెడ్‌మి వై2)

3GB RAM+32GB storage ధర రూ. 9,999

షియోమీ రెడ్‌మీ వై2 ఫీచ‌ర్లు
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్‌), ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

 

Honor 7A and 7C ( హానర్ 7ఎ,హానర్ 7సి)

Honor 7A and 7C ( హానర్ 7ఎ,హానర్ 7సి)

Honor 7A and 7C
ధరలు వరుసగా Rs 8,999 and Rs 9,999
హానర్ 7ఎ ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
హానర్ 7సి ఫీచర్లు
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Oppo RealMe 1 ( రియ‌ల్‌మి1)

Oppo RealMe 1 ( రియ‌ల్‌మి1)

ధర రూ.8,990
రియ‌ల్‌మి1 ఫీచ‌ర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి60 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3410 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Infinix Hot S3 ( ఇన్ఫీనిక్స్ హాట్ ఎస్3 )

Infinix Hot S3 ( ఇన్ఫీనిక్స్ హాట్ ఎస్3 )

ధర రూ 8, 999
ఇన్ఫీనిక్స్ హాట్ ఎస్3 ఫీచర్లు
5.65 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi Note 5

Xiaomi Redmi Note 5

స్నాప్‌డ్రాగన్‌625 ప్రాసెసర్‌ కింద బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, లేక్ బ్లూ రంగుల్లో లాంచ్ అయిన షియోమీ రెడ్‌మీ నోట్ 5 స్మార్ట్‌ఫోన్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ వేరియెంట్లలో రూ.9,999, రూ.11,999 ధరలకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభ్యం కానుంది.

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Asus ZenFone Max Pro M1

Asus ZenFone Max Pro M1

మూడు వేరియంట్లతో ఈ ఫోన్‌ లభ్యం కానుంది. 3జీబీ ర్యామ్‌/ 32జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఫోన్‌ ధర రూ.10,999కాగా, 4జీ ర్యామ్‌/ 64జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఫోన్‌ ధర రూ.12,999. బ్లాక్‌, గ్రే రంగుల్లో లభించే ఈ ఫోన్‌లకు రూ.49తో ఏడాది పాటు కంపెనీ మొబైల్‌ ప్రొటెక్షన్‌ను అందిస్తోంది.
Zenfone Max Pro M1 ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
Redmi Y2 to Oppo RealMe 1: Top mobiles under Rs 10,000 with Face Unlock More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X