ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో కెమెరా క్లారిటీ సూపర్!!

Posted By: Super

 ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో కెమెరా క్లారిటీ సూపర్!!

 

స్మార్ట్‌ఫోన్‌ల రాకతో కెమెరాల వ్యాపారం మందకుడిగా సాగుతుందని ఆ వర్గ వ్యాపారులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో నిక్షిప్తం చేస్తున్న కెమెరాలు హై రిసల్యూషన్ వ్యవస్థను మన్నికైన ఫోటోగ్రఫీ అనుభూతిని కలిగిస్తున్నాయి. వాటిల్లో టాప్-5 మీ కోసం.......

1. ఆపిల్ ఐఫోన్ 4ఎస్: ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 8 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని విడుదల చేసింది. 1080 పిక్సల్ రిసల్యూషన్‌తో వీడియోలను హై డెఫినిషన్ క్లారిటీరతో రికార్డ్ చేసుకోవచ్చు. ఎఫ్‌పీఎస్ (ఫ్రేమ్స్ ఫర్ సెకన్) వేగం 30.

2. హెచ్‌టీసీ రాడార్: ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 5మెగా పిక్సల్ కెమెరా ఉత్తమమైన పనితీరును కనబరుస్తుంది. 720 పిక్సల్ రిసల్యూషన్‌తో వీడియోలను హై డెఫినిషన్ క్లారిటీతో రికార్డ్ చేసుకోవచ్చు. ఎఫ్‌పీఎస్ (ఫ్రేమ్స్ ఫర్ సెకన్) వేగం 30.

3. హువావీ ఆసెండ్ పీ1 ఎస్: ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 8 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని విడుదల చేసింది. 1080 పిక్సల్ రిసల్యూషన్‌తో వీడియోలను హై డెఫినిషన్ క్లారిటీతో రికార్డ్ చేసుకోవచ్చు. ఎఫ్‌పీఎస్ (ఫ్రేమ్స్ ఫర్ సెకన్) వేగం 30.

4. ఎల్‌‍జీ ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డి: ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన కెమెరా 8 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని విడుదల చేసింది. 1080 పిక్సల్ రిసల్యూషన్‌తో వీడియోలను

హై‌డెఫినిషన్ క్లారిటీతో రికార్డ్ చేసుకోవచ్చు. ఎఫ్‌పీఎస్ (ఫ్రేమ్స్ ఫర్ సెకన్) వేగం 30.

5. సోనీ ఎక్స్‌పీరియా ఎస్: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12 మెగా పిక్సల్ కమెరాను ఏర్పాటు చేశారు. హైడిఫినిషన్ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot