5 స్మార్ట్‌ఫోన్‌లు (శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో)

|

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో భాగంగా బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరు పైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి సుదీర్ఘ బ్యాకప్ నిచ్చే 5 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు పొందుపరుచుతున్నాం.

5 స్మార్ట్‌ఫోన్‌లు (శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో)

5 స్మార్ట్‌ఫోన్‌లు (శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4:

5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ స్ర్కీన్,
రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వోక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (రిసల్యూషన్ 4128 x 3096పిక్సల్స్, ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్,
ధర రూ.36.490.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

ఎల్‌జి ఆప్టిమస్ జి ప్రో

ఎల్‌జి ఆప్టిమస్ జి ప్రో

ఎల్‌జి ఆప్టిమస్ జి ప్రో

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, ఏ జీపీఎస్,
3,140 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.42,500.

 

హువావి ఆసెండ్ డీ2:

హువావి ఆసెండ్ డీ2:

హువావి ఆసెండ్ డీ2:

4.1 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
వై-ఫై, 2జీ, 3జీ, బ్లూటూత్,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.48,000
విడుదల త్వరలో..

 

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2:

5.55 అంగుగళా సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, 2జీ,3జీ, బ్లూటూత్,
3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.29,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

 5 స్మార్ట్‌ఫోన్‌లు (శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో)

5 స్మార్ట్‌ఫోన్‌లు (శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో)

కార్బన్ ఏ30:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5.9 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, 3జీ, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ధర రూ.8,349.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X