క్వాడ్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

కమ్యూనికేషన్ ప్రపంచంలో క్రియాశీలక పాత్ర పోషిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరిస్తున్నాయి. వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని పూటకో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే క్వాలిటీని మరింత పటిష్టం చేస్తూ యాపిల్ కంపెనీ 2010లో రెటీనా డిస్‌ప్లే కలిగిన ఐఫోన్ 4ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇంకా చదవండి: అడ్డుగోలుగా కాపీ కొట్టేస్తారు!

ఆ తరువాతి కాలంలో యాపిల్‌ను అనుసరిస్తూ అనేక అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు హైక్వాలిటీ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురావటం జరిగింది. 2014 క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లకు వేదికగా నిలిచింది. క్యూహెచ్‌డి డిస్‌ప్లేలు 2560 x 1440పిక్సల్ రిసల్యూషన్‌ను కలిగి ఉంటాయి. 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు అధికమనమాట. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ క్యూహైడెఫినిషన్ స్ర్కీన్‌తో లభ్యమవుతోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా క్వాడ్ హెచ్‌డి రిసల్యూషన్ డిస్‌ప్లేతో లభ్యమవుతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Vivo Xplay 3S

ఈ ఫోన్ క్యూహెచ్‌డి డిస్‌ప్లేతో లభ్యమవుతోంది.

ఒప్పో పైండ్ 7

ఈ ఫోన్ క్యూహెచ్‌డి డిస్‌ప్లే రిసల్యూషన్‌తో లభ్యమవుతుంది.

LG G3

ఈ ఫోన్ క్యూహెచ్‌డి డిస్‌ప్లే రిసల్యూషన్‌తో లభ్యమవుతోంది.

లెనోవో వైబ్ జెడ్2 ప్రో

ఈ ఫోన్ క్యూహైడెఫినిషన్ రిసల్యూషన్ డిస్‌ప్లేతో లభ్యమవుతోంది.

Samsung Galaxy S5 LTE-A

ఈ ఫోన్ క్యూహెచ్‌డి డిస్‌ప్లే రిసల్యూషన్‌తో లభ్యమవుతోంది.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్

గూగుల్ నెక్సస్ 6

మోటరోలా డ్రాయిడ్ టర్బో

Meizu MX4 Pro

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smartphones with Quad HD resolution displays. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot