వినూత్న డిజైన్‌లతో కనువిందు చేస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు వేదికగా నిలిచిన 2013 చరిత్రపుటల్లో నిలిచిపోతుంది. సామ్‌సంగ్, నోకియా, ఎల్‌జి, ఏసర్, లెనోవో, సోనీ వంటి బ్రాండ్‌లు విప్లవాత్మక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రత్యేకమైన డిజైనింగ్‌తో ప్రత్యేకమైన హోదాను దక్కించుకున్న పలు శక్తివంతమైన స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..
సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్
సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ‘గెలాక్సీ రౌండ్' పేరుతో ప్రపంచపు మొట్టమొదటి కర్వుడ్ స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ ఆవిష్కరించింది. ఈ పోన్ 5.7 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంది. ఫోన్ ఇరువైపులా వొంపుతిరిగి ఉండటంతో చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోగలదు. ఈ ఫోన్ హోమ్‌స్ర్కీన్ ఆఫ్ చేసి ఉన్నప్పటికి తేదీ, సమయం, బ్యాటరీ లైఫ్, మిస్సుడ్ కాల్స్ వంటి అంశాలను తెలుసుకోవచ్చు. ఫోన్ పరిమాణం 151.1x79.6x7.9మిల్లీమీటర్లు, బరువు 154 గ్రాములు.
సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్ కీలక స్పెసిఫికేషన్‌లు: 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ ఫ్లెక్సిబుల్ ఆమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, బ్లూటూత్, వై-ఫై, ఇన్‌ఫ్రారెడ్ ఫీచర్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

వినూత్న డిజైన్‌లతో కనువిందు చేస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)
సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్
సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ‘గెలాక్సీ రౌండ్' పేరుతో ప్రపంచపు మొట్టమొదటి కర్వుడ్ స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ ఆవిష్కరించింది. ఈ పోన్ 5.7 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంది. ఫోన్ ఇరువైపులా వొంపుతిరిగి ఉండటంతో చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోగలదు. ఈ ఫోన్ హోమ్‌స్ర్కీన్ ఆఫ్ చేసి ఉన్నప్పటికి తేదీ, సమయం, బ్యాటరీ లైఫ్, మిస్సుడ్ కాల్స్ వంటి అంశాలను తెలుసుకోవచ్చు. ఫోన్ పరిమాణం 151.1x79.6x7.9మిల్లీమీటర్లు, బరువు 154 గ్రాములు.
సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్ కీలక స్పెసిఫికేషన్‌లు: 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ ఫ్లెక్సిబుల్ ఆమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్1080 x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, బ్లూటూత్, వై-ఫై, ఇన్‌ఫ్రారెడ్ ఫీచర్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వినూత్న డిజైన్‌లతో కనువిందు చేస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)
అసూస్ ప్యాడ్‌ఫోన్ ఇన్ఫినిటీ (Asus Padfone Infinity):
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో భాగంగా అసూస్ ప్యాడ్‌ఫోన్ ఇన్ఫినిటీ పేరుతో బహుళ ఉపయోగకర డివైజ్ ను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకమైన ట్యాబ్లెట్ డాక్ సహాయంతో ట్యాబ్లెట్పీసీలా ఉపయోగించుకోవచ్చు. శక్తివంతమైన ఫీచర్లను ఈ డివైజ్ కలిగి ఉంది.

వినూత్న డిజైన్‌లతో కనువిందు చేస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)
సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్
ఇండియాలోని లగ్జరీ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి సరికొత్త ‘గెలాక్సీ గోల్డెన్ ఆండ్రాయిడ్ ఫ్లిప్ ఫోన్'ను విడుదల చేసింది. ధర రూ.51,900. ప్రముఖరిటైలర్ల వద్ద ఈ ఫోన్ లభ్యమవుతోంది. దక్షిణ కొరియాలో ఈ హ్యాండ్‌సెట్‌ను గడిచిన ఆగష్టులోనే విడుదల చేయటం జరిగింది. ఈ ఫ్లిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ రెండు డిస్‌ప్లేలను కలిగి ఉంటుంది. ఒక డిస్‌ప్లేను ఫోన్ ముందుభాగంలో ఏర్పాటు చేయగా మరొక డిస్‌ప్లేను న్యూమరిక్ కీప్యాడ్ పైన ఏర్పాటు చేసారు.

వినూత్న డిజైన్‌లతో కనువిందు చేస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్
సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన రివల్యూషనరీ డివైజ్ గెలాక్సీ ఎస్4 జూమ్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన 10ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఇంకా 16 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ సెన్సార్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక వ్యవస్థను కలిగి ఉత్తమ క్వాలిటీ మొబైల్ ఫోటోగ్రఫీని చేరువ చేస్తుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ ఫీచర్లు:
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 16 మెగా పిక్సల్ పాయింట్ ఇంకా షూట్ కెమెరా, 10ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4.3 అంగుళాల క్యూ హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.5 గిగాహెట్జ్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రెఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, గ్రూప్‌ప్లే, ఎస్ వాయిస్, ఎస్ ట్రాన్సలేటర్, సామ్‌సంగ్ చాట్ ఆన్.

వినూత్న డిజైన్‌లతో కనువిందు చేస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)
ఎల్‌జి జీ2
ఎల్‌జి జీ2, బ్యాక్ కెమెరా బటన్ కలిగి ఉన్న ప్రపంచపు మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా చరిత్రకెక్కింది. ఫోన్ ప్రధాన ఫీచర్లను పరిశీలించినట్లయితే: 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ ఓఐఎస్, 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.26గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16జీబి,32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్, 3జీ, ఎల్టీఈ, యూఎస్బీ, వై-ఫై, జీపీఎస్, జీపీఆర్ఎస్, బ్లూటూత్ కనెక్టువిటీ, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వినూత్న డిజైన్‌లతో కనువిందు చేస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)
నోకియా లూమియా 1020
నోకియా నుంచి ఇటీవల విడుదలైన లూమియా 1020 విండోస్ ఫోన్ 8 స్మార్ట్ హ్యాండ్‌సెట్ ప్రపంచపు మొట్టమొదటి 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా స్మార్ట్‌ఫోన్‌గా చరిత్రకెక్కింది.

వినూత్న డిజైన్‌లతో కనువిందు చేస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)
వోపో ఎన్1
వోపో ఎన్1 ప్రపంచపు మొట్టమొదటి రోటేటింగ్ ఫీచర్‌తో విడుదలైన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా చరిత్రకెక్కింది.
ఫోన్ కీలక ఫీచర్లు:
రోటేటింగ్ ఫీచర్‌తో కూడిన 13 మెగా పిక్సల్ స్వైవిల్ కెమెరా, 5.9 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 600 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 320 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 16జీబి రోమ్, 3జీ, యూఎస్బీ ఓటీజీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3610 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వినూత్న డిజైన్‌లతో కనువిందు చేస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3:
సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి ఇటీవల విడుదలైన నోట్ 3 ఫాబ్లెట్, 3జీ ర్యామ్ సామర్ధ్యం కలిగిన ప్రపంచపు మొట్టమొదటి ఫాబ్లెట్‌గా చరిత్రకెక్కింది. గెలాక్సీ నోట్3 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: ఫాబ్లెట్ పరిమాణం 151.2 x 79.2 x 8.3మిల్లీమీటర్లు, బరువు 168 గ్రాములు, 8 కోర్ ఎక్సినోస్ 5 ఓక్టా ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ రిసల్యూలసన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (స్మార్ట్ స్టెబిలైజేషన్, హై సీఆర్ఐ ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం. కలర్ వేరియంట్స్: బ్లాక్, పింక్, వైట్.


Click it and Unblock the Notifications








