తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు.. సచిన్ srt.phone ప్రత్యేకతలివే

సచిన్ టెండుల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న స్మార్ట్రాన్ (Smartron) కంపెనీ నుంచి సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయ్యింది.

Read More : ఈ ఫోన్ ధర రూ.5,999, సంవత్సరంలోపు రిపేర్ వస్తే కొత్తది ఇచ్చేస్తారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు స్టోరేజ్ వేరియంట్స్..

srt.phone పేరుతో విడుదలైన ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‍లలో అందుబాటులో ఉంటుంది.

ధర రూ.12,999..

32జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.12,999. 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభమైంది.

చైనా బ్రాండ్‌లకు ప్రధాన పోటీ..

రెడ్మీ నోట్ 4 అలానే మోటో జీ5 స్మార్ట్‌ఫోన్‌లకు ఈ ఫోన్ ప్రధాన కాంపీటిటర్‌గా నిలుస్తుంది.

Smartron srt.phone స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ1080x 1920పిక్సల్స్), ఆండ్రారయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 652 సాక్ ,

Smartron srt.phone స్పెసిఫికేషన్స్..

4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగ్ ప్రింట్ సెన్సార్, 3000mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ సపోర్ట్, 4జీ వోల్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

Smartron srt.phone లాంచ్ ఆఫర్స్

మీ పాత ఫోన్‌తో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే అదనంగా రూ.1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అదే విధంగా రూ.599 ఖరీదు చేసే సచిన్ టెండుల్కర్ - డిజైన్ బ్యాక్ కవర్‌తో రూ.1,499 విలువ చేసే t.care వారంటీ ఉచితంగా లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఫోన్ కొనుగోలు పై అదనంగా 5% వరకు రాయితీని పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smartron Sachin Tendulkar Phone Launched, Price Starts at Rs. 12,999. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot