Home
Mobile

అదిరే ఫీచర్లు, భారీ బ్యాటరీతో Smartron t phone P, మీ కోసం బడ్జెట్ ధరలో !

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పుడిప్పుడే బుడి బుడి అడుగులతో దూసుకొస్తున్న దేశీయ దిగ్గజం స్మార్ట్రాన్ తన సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ Smartron t phone Pను ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేసింది.

By Hazarath

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పుడిప్పుడే బుడి బుడి అడుగులతో దూసుకొస్తున్న దేశీయ దిగ్గజం స్మార్ట్రాన్ తన సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ Smartron t phone Pను ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేసింది. అదిరే ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ధరను కంపెనీ 7,999 రూపాయలుగా నిర్ణయించింది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ ఈ నెల 17 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మకానికి రానుంది. కేవలం నలుపు రంగులో మొటల్ బాడీతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇందులో కంపెనీకి సంబంధించిన అనేక రకాల ఫీచర్లను ఫోన్ తో పాటే అందిస్తోంది. 1టిబి స్మార్ట్రాన్‌ టీక్లౌడ్‌ స్టోరేజి , టీకేర్‌, టీస్టోర్‌, ట్రాన్‌ఎక్స్‌ ఏఐ సామర్థ్యాలను ఈ ఫోన్ ద్వారా యాక్సస్‌ చేసుకోవచ్చు. ఈ కంపెనీ ఇప్పటికే పలు రకాల ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ నుంచి వచ్చిన కొత్త ఫోన్ అలాగే పాత ఫోన్లపై ఓ లుక్కేయండి.

స్మార్ట్రాన్‌ టీ.ఫోన్‌.పీ స్పెషిఫికేషన్లు

స్మార్ట్రాన్‌ టీ.ఫోన్‌.పీ స్పెషిఫికేషన్లు

5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
2.5డీ కర్వ్‌డ్‌ గ్లాస్‌
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 435 ఎస్‌ఓసీ
3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
13 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
డ్యూయల్‌ సిమ్‌ సపోర్ట్‌, 4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ
రియర్‌ పింగర్‌ఫ్రింట్‌ స్కానర్‌
ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌

Smartron srt.phone స్పెసిఫికేషన్స్

Smartron srt.phone స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ1080x 1920పిక్సల్స్), ఆండ్రారయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 652 సాక్ , 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగ్ ప్రింట్ సెన్సార్, 3000mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ సపోర్ట్, 4జీ వోల్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.
32 జిబి వేరియంట్ రూ. 12,999వేల రూపాయ‌లు

Smartron srt.phone 64GB

Smartron srt.phone 64GB

ధర రూ. 8990
5.5 inches (13.97 cm) Full HD (1080 x 1920 pixels)
Qualcomm Snapdragon 652 MSM8976
Octa core (1.8 GHz, Quad core, Cortex A72 + 1.44 GHz, Quad core, Cortex A53)
4 GB, 64 GB
13 MP Primary Camera, 5 MP Front Camera
3000 mAh Li-Polymer
Android v7.1.1 (Nougat)
Dual SIM, GSM+GSM

Smartron tphone T5511 (Metallic Pink)

Smartron tphone T5511 (Metallic Pink)

ధర రూ. 19,999
13MP primary camera
4MP front facing camera
(5.5-inch) Super AMOLED capacitive touchscreen with 1920 x 1080 pixels resolution and 401 ppi pixel density
Android v6.0.1 Marshmallow
Snapdragon 810 octa core processor, 4GB RAM, 64GB internal memory expandable up to 128GB and dual SIM
3000mAH lithium-polymer battery

Best Mobiles in India

English summary
Smartron t.phone P With 5000mAh Battery Launched in India: Price, Specifications in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X