మీ చేతివ్రేలు కోసం సరికొత్త ‘స్మార్ట్‌వాచ్ రింగ్’

|

మీకు తెలుసా సగటు మొబైల్ వినియోగదారుడు 6 నిమిషాలకు ఒకసారి తన మొబైల్ ఫోన్‌ను చూసుకుంటాడట!

ధరించగలిగిన కంప్యూటింగ్ పరికరాలకు మార్కెట్లో ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో ఓ చిన్నపాటి స్టార్ట్‌అప్ కంపెనీ ‘స్మార్టీరింగ్' పేరుతో సరికొత్త ఉత్పత్తిని అభివృద్ధి చేసే పనిలో నిమిగ్నమైంది. వీటిని పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసే క్రమంలో నిధులను సైతం ఈ సంస్థ సేకరిస్తోంది. ఉంగరం తరహాలో డిజైన్ చేయబడిన ఈ స్మార్టీ‌రింగ్‌ను చేతి వ్రేలుకు తొడగవల్సి ఉంటుంది.

స్మార్ట్‌వాచ్ తరహాలోనే చిన్న పరిమాణం కలిగిన టచ్ ఎల్ఈడి డిస్‌ప్లే వ్యవస్థను ఈ ట్రెండీ రింగ్‌లో ఏర్పాటు చేసారు. ఈ స్మార్ట్‌రింగ్‌ను బ్లూటూత్ ఫీచర్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ స్మార్ట్‌రింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ రింగ్ ద్వారా ఇన్‌కమింగ్ అంకా అవుట్ గోయింగ్ కాల్స్‌ను నిర్వహించుకోవచ్చు.

అలాగే, ఇమెయిల్.. చాటింగ్ ఇతర సోషల్ మీడియా అప్‌డేట్‌లను చూసుకోవచ్చు. ఇవేకాకుండా మల్టీపుల్ టైమ్ జోన్, స్టాప్ వాచ్, కౌంట్‌డౌన్ టైమర్ ఇంకా ఫోన్ ఫైండర్ ఫీచర్‌లను ఈ స్మార్ట్‌రింగ్‌లో నిక్షిప్తం చేసారు. సర్జికల్ స్టెయిన్ లెస్ స్టీల్ పదార్థంతో తయారు కాబడిన ఈ స్మార్టీ‌రింగ్ ఎటువంటి అలర్జీలకు కారణం కాదని కంపెనీ హమీ ఇస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ చేతివ్రేలు కోసం సరికొత్త ‘స్మార్ట్‌వాచ్ రింగ్’

మీ చేతివ్రేలు కోసం సరికొత్త ‘స్మార్ట్‌వాచ్ రింగ్’

మీ చేతివ్రేలు కోసం సరికొత్త ‘స్మార్ట్‌వాచ్ రింగ్'

ధరించగలిగిన కంప్యూటింగ్ పరికరాలకు మార్కెట్లో ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో ఓ చిన్నపాటి స్టార్ట్‌అప్ కంపెనీ ‘స్మార్టీరింగ్' పేరుతో సరికొత్త ఉత్పత్తిని అభివృద్ధి చేసేంది.

మీ చేతివ్రేలు కోసం సరికొత్త ‘స్మార్ట్‌వాచ్ రింగ్’

మీ చేతివ్రేలు కోసం సరికొత్త ‘స్మార్ట్‌వాచ్ రింగ్’

మీ చేతివ్రేలు కోసం సరికొత్త ‘స్మార్ట్‌వాచ్ రింగ్'

ఉంగరం తరహాలో డిజైన్ చేయబడిన ఈ స్మార్టీ‌రింగ్‌ను చేతి వ్రేలుకు తొడగవల్సి ఉంటుంది. స్మార్ట్‌వాచ్ తరహాలోనే చిన్న పరిమాణం కలిగిన టచ్ ఎల్ఈడి డిస్‌ప్లే వ్యవస్థను ఈ ట్రెండీ రింగ్‌లో ఏర్పాటు చేసారు.

మీ చేతివ్రేలు కోసం సరికొత్త ‘స్మార్ట్‌వాచ్ రింగ్’
 
మీ చేతివ్రేలు కోసం సరికొత్త ‘స్మార్ట్‌వాచ్ రింగ్’

ఈ స్మార్ట్‌రింగ్‌ను బ్లూటూత్ ఫీచర్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ స్మార్ట్‌రింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ రింగ్ ద్వారా ఇన్‌కమింగ్ అంకా అవుట్ గోయింగ్ కాల్స్‌ను నిర్వహించుకోవచ్చు

మీ చేతివ్రేలు కోసం సరికొత్త ‘స్మార్ట్‌వాచ్ రింగ్’

మీ చేతివ్రేలు కోసం సరికొత్త ‘స్మార్ట్‌వాచ్ రింగ్’

అలాగే, ఇమెయిల్.. చాటింగ్ ఇతర సోషల్ మీడియా అప్‌డేట్‌లను  చూసుకోవచ్చు. ఇవేకాకుండా మల్టీపుల్ టైమ్ జోన్, స్టాప్ వాచ్, కౌంట్‌డౌన్ టైమర్ ఇంకా ఫోన్ ఫైండర్ ఫీచర్‌లను ఈ స్మార్ట్‌రింగ్‌లో నిక్షిప్తం చేసారు.

మీ చేతివ్రేలు కోసం సరికొత్త ‘స్మార్ట్‌వాచ్ రింగ్’

మీ చేతివ్రేలు కోసం సరికొత్త ‘స్మార్ట్‌వాచ్ రింగ్’

సర్జికల్ స్టెయిన్ లెస్ స్టీల్ పదార్థంతో తయారు కాబడిన ఈ స్మార్టీ‌రింగ్ ఎటువంటి అలర్జీలకు కారణం కాదని కంపెనీ హమీ ఇస్తోంది. ఏప్రిల్ 2014 నుంచి వీటిని మార్కెట్లో విక్రయించునున్నారు.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X