స్నాప్‌డీల్ 3 రొజుల ఫెస్టివల్, స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు

Written By:

ఈ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ మూడు రోజుల ఫెస్టివల్‌ సేల్‌కు తెరతీసింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌, హోమ్‌కు సంబంధించిన అన్ని కేటగిరీ వస్తువులపై రెండింతలు డిస్కౌంట్లను అంటే 70 శాతం వరకు డిస్కౌంట్‌ను స్నాప్‌డీల్‌ ప్రకటించింది.

ఫేస్‌బుక్‌‌లో ఇవి చూడకుంటే కొంప కొల్లేరే !

స్నాప్‌డీల్ 3 రొజుల ఫెస్టివల్, స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌కు వెనువెంటనే 10 శాతం డిస్కౌంట్‌ను కూడా స్నాప్‌డీల్‌ ఆఫర్‌ చేస్తోంది. అయితే ఈ ఆఫర్‌ కింద కనీస లావాదేవీ రూ.2500 ఉండాలి. ఇటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు పండుగ సీజన్‌కు సన్నద్ధమవుతుండగానే, స్నాప్‌డీల్‌ ఈ ప్రకటన ఇచ్చేసింది.

ఐఫోన్ 8 దెబ్బ : భారీగా దిగొచ్చిన ఐఫోన్ల ధరలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Swipe Slate 8 (2 GB RAM) Gold ( 3G + Wifi , Voice calling )

అసలు ధర రూ. 6,999
డిస్కౌంట్ 14 శాతం
ఇప్పుడు ధర రూ. 5,999

Samsung J7 Max 32GB

అసలు ధర రూ.19,500
డిస్కౌంట్ 28 శాతం
ఇప్పుడు ధర రూ. 17,699

YU Yuphoria YU5010A 4G VoLTE (2GB 16GB White + Champ)

అసలు ధర రూ.8,999
డిస్కౌంట్ 28 శాతం
ఇప్పుడు ధర రూ. 6,499

Coolpad NOTE 3S 32GB White

అసలు ధర రూ.10,999
డిస్కౌంట్ 20 శాతం
ఇప్పుడు ధర రూ. 8,820

Vivo V5s Perfect Selfie (4 GB,64GB)

అసలు ధర రూ.19,990
డిస్కౌంట్ 16 శాతం
ఇప్పుడు ధర రూ. 16,700

ZIOX QUIQ AURA 4G (16GB) - fingerprint sensor

అసలు ధర రూ.5,999
డిస్కౌంట్ 15 శాతం
ఇప్పుడు ధర రూ. 5,099

Micromax Canvas Knight 2 E471 4G ( 16GB Black-Champagne)

అసలు ధర రూ.16,499
డిస్కౌంట్ 61 శాతం
ఇప్పుడు ధర రూ. 6,499

Motorola MOTO C 16GB

అసలు ధర రూ.6,999
డిస్కౌంట్ 17 శాతం
ఇప్పుడు ధర రూ. 5,799

Samsung Galaxy J7 Pro (3GB, 64GB)

అసలు ధర రూ.25,000
డిస్కౌంట్ 8 శాతం
ఇప్పుడు ధర రూ. 22,999

Swipe Konnect Power 4G 16GB

అసలు ధర రూ.5,499
డిస్కౌంట్ 9 శాతం
ఇప్పుడు ధర రూ.4,999

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Snapdeal 3-day festive sale: Check out blockbuster deals on smartphones more News At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more