మార్కెట్లో ఆండ్రాయిడ్ ఫోన్లను సవాల్ చేస్తున్న ఫీచర్ ఫోన్లు ఇవే !

ఈ రోజుల్లో సోషల్ మీడియా హవా నడుస్తుంది. వినియోగదారులకు మంచి అనుభూతిని అందివ్వడానికి అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి

By Anil
|

ఈ రోజుల్లో సోషల్ మీడియా హవా నడుస్తుంది. వినియోగదారులకు మంచి అనుభూతిని అందివ్వడానికి అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏం జరిగిన ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆతృత ప్రతీ ఒక్కరిలో ఉంటుంది.దేనికి సరైన వేదిక సోషల్ మీడియానే... ఈ విషయాన్ని క్యాష్ చేసుకోవడానికి అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలు సోషల్ మీడియా ఇన్-బిల్ట్ ఫీచర్ తో ఉన్న మొబైల్స్ ను మార్కెట్ లోకి పరిచయం చేస్తున్నాయి. ఉదాహరణకు, రిలయన్స్ జీయోఫోన్కు ఫేస్బుక్ యాక్సెస్ ఉంది మరియు నోకియా ఆశా ఫోన్లు WhatsApp ను ఇలా చాలా స్మార్ట్ ఫోన్స్ లో మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి .స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా చాలా తక్కువ ధరకే ఈ ఫోన్ ను వినియోగదారులకు అందిస్తున్నాయి . ఈ రోజు "సోషల్ మీడియా డే" ను పురస్కరించుకొని మార్కెట్ లో అందుబాటులో ఉన్న సోషల్ మీడియా ఇన్-బిల్ట్ ఫీచర్ ఉన్న ఫోన్స్ వాటి ధరలు మరియు ఫీచర్స్ తెలుపుతున్నాం ఆసక్తి ఉన్న వారు ఒక లుక్కేయండి.

Lava Z60(ధర రూ.4,970):

Lava Z60(ధర రూ.4,970):

  • 5 ఇంచ్ FWVGA TFT టచ్ స్క్రీన్ డిస్‌ప్లే
  • 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 1.1 గిగాహెడ్జ్ Quad Core ప్రాసెసర్
  • 1 జీబీ ర్యామ్
  • 16 జీబీ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 7.0 Nougat
  • డ్యుయల్ సిమ్
  • 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 2500 ఎంఏహెచ్ బ్యాటరీ
  • Micromax Bharat Go(ధర రూ.4,500):

    Micromax Bharat Go(ధర రూ.4,500):

    • 4.5 ఇంచ్ FWVGA డిస్‌ప్లే
    • 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
    • 1.1 గిగాహెడ్జ్ Quad Core ప్రాసెసర్
    • 1 జీబీ ర్యామ్
    • 8 జీబీ స్టోరేజ్
    • ఆండ్రాయిడ్ 8.1 Oreo
    • డ్యుయల్ సిమ్
    • 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 
    • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
    • 2000 ఎంఏహెచ్ బ్యాటరీ
    • Intex Aqua Lions T1 Plus(ధర రూ.5,465):

      Intex Aqua Lions T1 Plus(ధర రూ.5,465):

      • 5 ఇంచ్ FWVGA డిస్‌ప్లే
      • 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
      • 1.3 గిగాహెడ్జ్ Quad Core ప్రాసెసర్
      • 2 జీబీ ర్యామ్
      • 16 జీబీ స్టోరేజ్
      • ఆండ్రాయిడ్ 7.0 Nougat
      • డ్యుయల్ సిమ్
      • 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 
      • 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
      • 2400 ఎంఏహెచ్ బ్యాటరీ
      •  

         

        Karbonn Aura Sleek Plus(ధర రూ.4,999):

        Karbonn Aura Sleek Plus(ధర రూ.4,999):

        • 5 ఇంచ్ FWVGA డిస్‌ప్లే
        • 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
        • 1.3 గిగాహెడ్జ్ Quad Core ప్రాసెసర్
        • 2 జీబీ ర్యామ్
        • 16 జీబీ స్టోరేజ్
        • ఆండ్రాయిడ్ 7.0 Nougat
        • డ్యుయల్ సిమ్
        • 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 
        • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
        • 2000 ఎంఏహెచ్ బ్యాటరీ
        • Coolpad Mega 4A(ధర రూ.4,499):

          Coolpad Mega 4A(ధర రూ.4,499):

          • 5 ఇంచ్ FWVGA డిస్‌ప్లే
          • 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
          • 1.3 గిగాహెడ్జ్ Quad Core ప్రాసెసర్
          • 1 జీబీ ర్యామ్
          • 16 జీబీ స్టోరేజ్
          • ఆండ్రాయిడ్ 7.1 Nougat
          • డ్యుయల్ సిమ్
          • 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 
          • 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
          • 2000 ఎంఏహెచ్ బ్యాటరీ
          • Nokia 1(ధర రూ.4,594):

            Nokia 1(ధర రూ.4,594):

             

            • 4.5 ఇంచ్ FWVGA డిస్‌ప్లే
            • 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
            • 1.1 గిగాహెడ్జ్ Quad Core ప్రాసెసర్
            • 1 జీబీ ర్యామ్
            • 8 జీబీ స్టోరేజ్
            • ఆండ్రాయిడ్ 8.1 Oreo 
            • డ్యుయల్ సిమ్
            • 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 
            • 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
            • 2150 ఎంఏహెచ్ బ్యాటరీ
            •  

              Itel A44(ధర రూ.4,799):

              Itel A44(ధర రూ.4,799):

               

              • 5.45 ఇంచ్ FWVGA డిస్‌ప్లే
              • 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
              • 1.3 గిగాహెడ్జ్ Quad Core ప్రాసెసర్
              • 1 జీబీ ర్యామ్
              • 8 జీబీ స్టోరేజ్
              • ఆండ్రాయిడ్ 7.0 Nougat
              • డ్యుయల్ సిమ్
              • 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 
              • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
              • 2400 ఎంఏహెచ్ బ్యాటరీ
              •  

                Swipe Elite Dual(ధర రూ.3,999):

                Swipe Elite Dual(ధర రూ.3,999):

                 

                • 5 ఇంచ్ FWVGA డిస్‌ప్లే
                • 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
                • 1.3 గిగాహెడ్జ్ Quad Core ప్రాసెసర్
                • 1 జీబీ ర్యామ్
                • 8 జీబీ స్టోరేజ్
                • ఆండ్రాయిడ్ 7.0 Nougat
                • డ్యుయల్ సిమ్
                • 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 
                • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
                • 3000 ఎంఏహెచ్ బ్యాటరీ
                •  

                  Karbonn A9 Indian 4G(ధర రూ.2,999):

                  Karbonn A9 Indian 4G(ధర రూ.2,999):

                   

                  • 4.5 ఇంచ్ FWVGA డిస్‌ప్లే
                  • 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
                  • 1.3 గిగాహెడ్జ్ Quad Core ప్రాసెసర్
                  • 1 జీబీ ర్యామ్
                  • 8 జీబీ స్టోరేజ్
                  • ఆండ్రాయిడ్ 7.0 Nougat
                  • డ్యుయల్ సిమ్
                  • 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 
                  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
                  • 1750 ఎంఏహెచ్ బ్యాటరీ
                  •  

                    Intex Aqua Lions T1 Lite(ధర రూ.3,810):

                    Intex Aqua Lions T1 Lite(ధర రూ.3,810):

                    • 4.5 ఇంచ్ FWVGA డిస్‌ప్లే
                    • 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
                    • 1.3 గిగాహెడ్జ్ Quad Core ప్రాసెసర్
                    • 1 జీబీ ర్యామ్
                    • 8 జీబీ స్టోరేజ్
                    • ఆండ్రాయిడ్ 7.0 Nougat
                    • డ్యుయల్ సిమ్
                    • 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 
                    • 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
                    • 2200 ఎంఏహెచ్ బ్యాటరీ

Best Mobiles in India

English summary
Social Media Day: Best smartphones Under Rs 5,000 for Facebook, WhatsApp, Google Plus and more.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X