సోనీ భవిష్యత్ చిట్టా!

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/sony-announcements-at-ifa-2012-xperia-t-v-j-smartphones-xperia-s-tablet-windows-8-based-vaio-duo-11-and-tap20-2.html">Next »</a></li></ul>

సోనీ భవిష్యత్ చిట్టా!

ఐఎఫ్ఏ-2012ను పురస్కరించుకుని సోనీ సంస్థల అధ్యక్షుడు కాజో హిరాయ్ (Kazuo Hirai)స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, కెమెరా, ఆడియో గ్యాడ్జెట్ విభాగాల నుంచి కొత్త ఉత్ఫత్తులను ఆవిష్కరించారు. ఆయా విభాగాల్లో తాము విడుదల చేసిన ఉత్పత్తులు యూజర్‌కు పూర్తిస్ధాయి లబ్ధిని చేకూరుస్తాయని హిరాయ్ ధీమా వ్యక్తం చేశారు.

సోనీ ప్రకటించిన గ్యాడ్జెట్‌ల వివరాలు విభాగాలు వారిగా:

స్మార్ట్‌ఫోన్స్: ఎక్స్‌పీరియా టీ, ఎక్స్‌పీరియా వీ, ఎక్స్‌పీరియా జే.

టాబ్లెట్: ఎక్స్‌పీరియా ఎస్,

ల్యాప్‌టాప్: సోనీ వయో డ్యుయో 11 (హైబ్రీడ్ అల్ట్రాబుక్), సోనీ వయో ట్యాప్20.

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/sony-announcements-at-ifa-2012-xperia-t-v-j-smartphones-xperia-s-tablet-windows-8-based-vaio-duo-11-and-tap20-2.html">Next »</a></li></ul>

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot