ఎండబ్ల్యూసీ 2014: సోనీ నుంచి కొత్త ఆవిష్కరణలు

Written By:

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 మొదటి రోజు ప్రదర్శనలో భాగంగా జపాన్‌కు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ సోనీ తన ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఒక శక్తివంతమైన ట్యాబ్లెట్‌ను ఆవిష్కరించింది. ఎక్స్‌పీరియా జెడ్2, ఎక్స్‌పీరియా ఎమ్2, ఎక్స్‌పీరియా జెడ్2 (ట్యాబ్లెట్) వేరియంట్‌లలో ఆవిష్కరించబడిన ఈ ఎక్స్‌పీరియా సిరీస్ డివైస్‌లు మార్చి లేదా ఏప్రిల్ నుంచి మార్కెట్లో లభ్యమయ్యే అవకాశముంది. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

 ఎండబ్ల్యూసీ 2014: సోనీ నుంచి కొత్త ఆవిష్కరణలు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 స్మార్ట్‌ఫోన్ (Sony Xperia Z2 Smartphone)

5.2 అంగుళాల ట్రైల్యూమినస్ ("Triluminos") డిస్‌ప్లే, 1080పికల్స్ రిసల్యూషన్‌తో. వాటర్ ప్రూఫ్, 2.2గిగాహెట్జ్ ఎమ్ఎస్ఎమ్8974 స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, శక్తివంతమైన 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 20.4 మెగా పిక్సల్ కెమెరా, ఎస్-ఫోర్స్ ఫ్రంట్ సౌండ్ స్పీకర్ వ్యవస్థ.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 ట్యాబ్లెట్ (Sony Xperia Z2 Tablet)

 ఎండబ్ల్యూసీ 2014: సోనీ నుంచి కొత్త ఆవిష్కరణలు

10.1 అంగుళాల ట్రైల్యూమినస్ ("Triluminos") డిస్‌ప్లే, 1080పికల్స్ రిసల్యూషన్‌తో, 2.2గిగాహెట్జ్ ఎమ్ఎస్ఎమ్8974ఏబీ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 8.1 మెగా పిక్సల్ ఎక్స్‌మార్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్2 స్మార్ట్‌ఫోన్ (Sony Xperia M2 Smartphone)

 ఎండబ్ల్యూసీ 2014: సోనీ నుంచి కొత్త ఆవిష్కరణలు

4.8 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.2గిగాహెట్జ్ ఎమ్ఎస్ఎమ్8926 కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ ఎక్స్‌మార్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్ వేరియంట్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting