దీనితో ఇక మేసేజి మరింత సులభం..

Posted By: Staff

దీనితో ఇక మేసేజి మరింత సులభం..

ఇటీవలే 'సోనీ ఎరిక్సన్' కంపెనీ కాస్త 'సోనీ' అయిన విషయం అందరికి తెలిసిందే. పేరు మార్చడంతో పాటు ఇండియన్ మొబైల్ పరిశ్రమలోకి కొత్త కొత్త మొబైల్ ఫోన్స్‌ని కూడా విడుదల చేస్తుంది సోనీ. ఇప్పటి వరకు ఇండియన్ మొబైల్ మార్కెట్లో మ్యూజిక్ ఫోన్స్, గేమింగ్ ఫోన్స్, ఛాటింగ్ ఫోన్స్ అంటూ చాలా చాలా రకాల మోడల్ ఫోన్స్‌ని చూశాం. కానీ ఇప్పడు కస్టమర్స్‌కి సరిక్రొత్త సిరిస్ మొబైల్ ఫోన్స్‌ని పరిచయం చేస్తుంది సోనీ ఎరిక్సన్.

ఏంటా కొత్త సిరిస్ అని అనుకుంటున్నారా.. 'సోనీ ఎరిక్సన్ టెక్ట్స్ సిరిస్' మొబైల్ ఫోన్స్. ఈ మొబైల్ పోన్ సహాయంతో కస్టమర్స్ టెక్ట్స్ మెసేజిలను చాలా సులువుగా అవతలివైపు వారికి పంపవచ్చు. ఇంతకీ సోనీ ఎరిక్సన్ కంపెనీ విడుదల చేసిన మొబైల్ పోన్ పేరు చెప్పడం మరిచాను. సోనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి విడుదల చేసిన మొబైల్ ఫోన్ పేరు 'సోనీ ఎరిక్సన్ టెక్ట్స్'...

'సోనీ ఎరిక్సన్ టెక్ట్స్' మొబైల్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ: 10,000/-

నెట్ వర్క్

2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

చుట్టుకొలతలు
సైజు: 106 x 60 x 14.5 mm
బరువు: 95 grams
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: TFT Capacitive Touch Screen
సైజు : 2.6-inch
కలర్స్, రిజల్యూషన్: 256K Colors & 320 x 240 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Full QWERTY Keyboard, Scratch-resistant Surface

సాప్ట్ వేర్
సిపియు: PNX-4910 Processor, 64MB RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 100MB Internal Storage
విస్తరించుకునే మొమొరీ: Micro-SD card slot for expansion up to 32GB
బ్రౌజర్: Obigo Q7, HTML, MMS, SMS, IM, Email

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 3.15 Megapixels, 2048

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting