సోనీ ఆండ్రాయిడ్ వాక్‌మెన్ స్మార్ట్‌ఫోన్..

Posted By: Super

సోనీ ఆండ్రాయిడ్ వాక్‌మెన్ స్మార్ట్‌ఫోన్..

మొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న తయారీదారు సోనీ ఎరిక్సన్. స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లో విడుదల చేయడంలో తనదైన శైలిని ప్రదర్శిస్తుంది సోనీ ఎరిక్సన్. ఇప్పటికే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ విభాగంలో చాలా మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసినప్పటికీ కొత్తగా మరో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ని వాక్‌మెన్ సిరిస్‌లో విడుదల చేయనుంది. సోనీ ఎరిక్సన్ వాక్‌మెన్ సిరిస్‌లో విడుదల చేయనున్న ఆ స్మార్ట్ ఫోన్ పేరు 'సోనీ ఎరిక్సన్ లైవ్'.

సోనీ ఎరిక్సన్ వాక్‌మెన్ లైవ్ మొబైల్ ఫీచర్స్ ధర, ప్రత్యేకతలు:

జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900
3G నెట్ వర్క్: HSDPA 900 / 2100, HSDPA 850 / 1900 / 2100
ప్రకటించినది తేది: 2011, August
విడుదల తేది: Coming soon. Exp. release 2011, Q4

సైజు
చుట్టుకొలతలు: 106 x 56.5 x 14.2 mm
బరువు: 115 g

డిస్ ప్లే
టైపు: Capacitive touchscreen, 16M colors
సైజు: 320 x 480 pixels, 3.2 inches, Scratch-resistant surface,
Accelerometer sensor for auto-rotate
Multi-touch input method
Proximity sensor for auto turn-off

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes, with stereo speakers
3.5mm ఆడియో జాక్: Yes, Sony xLOUD enhancement

మొమొరీ
ఫోన్‌బుక్: Practically unlimited entries and fields, Photocall
కాల్ రికాల్డ్స్: Practically unlimited
ఇంటర్నల్ మొమొరీ: 320MB storage, 512 MB RAM
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB, 2GB included

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
ఎడ్జి: Yes
3జీ: HSDPA, HSUPA
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, DLNA, Wi-Fi hotspot
బ్లాటూత్: Yes, with A2DP
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, v2.0 microUSB

కెమెరా
ప్రైమరీ కెమెరా: 5 MP, 2592x1944 pixels, autofocus, LED flash
కెమెరా ఫీచర్స్: Geo-tagging, image stabilization, smile and face detection, touch focus
వీడియో: Yes, 720p
సెకండరీ కెమెరా: Yes, VGA

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.3 (Gingerbread)
సిపియు: 1 GHz processor
మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, Push email, IM
బ్రౌజర్: HTML
రేడియో: Stereo FM radio with RDS
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Black, White
జిపిఎస్: Yes, with A-GPS support,
జావా: Yes, via Java MIDP emulator, Digital compass, SNS integration, Google Search, Maps, Gmail,
YouTube, Calendar, Google Talk
Document editor

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 1200 mAh

ధర సుమారుగా రూ 22, 000/-

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot