పాట మిక్స్ చేస్తే 'సోనీ మిక్స్‌'లోనే..

Posted By: Super

పాట మిక్స్ చేస్తే 'సోనీ మిక్స్‌'లోనే..

సోనీ ఎరిక్సన్ మొబైల్స్‌లలో వాక్‌మెన్ సిరిస్ బాగా సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. యూజర్స్ సోనీ ఎరిక్సన్ విడుదల చేసిన వాక్‌మెన్ సిరిస్‌ని బాగా ఆదరించడం జరిగింది. దీనిని సోనీ క్యాష్ చేసుకునేందుకు గాను ఈ సిరిస్‌లో ఎప్పటికప్పడు కొత్త కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేస్తుంది. సోనీ కొత్తగా వాక్‌మెన్ సిరిస్‌లో విడుదల చేయనున్న కొత్త మొబైల్ పేరు సోనీ ఎరిక్సన్ మిక్స్. దీని ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే...

సోనీ ఎరిక్సన్ మిక్స్ మొబైల్ ధర, ప్రత్యేకతలు:

జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900 - WT13i

సైజు
చుట్టుకొలతలు: 95.8 x 52.8 x 14.3 mm
బరువు: 88 g

డిస్ ప్లే
టైపు: TFT capacitive touchscreen, 256K colors
సైజు: 240 x 400 pixels, 3.0 inches (~155 ppi pixel density)
Scratch-resistant surface
Accelerometer sensor for auto-rotate
Proximity sensor for auto turn-off
సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ
ఫోన్‌బుక్: Yes, Photocall
కాల్ రికాల్డ్స్: Yes
ఇంటర్నల్ మొమొరీ: 256 MB (100 MB user available)
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB, 2GB included

డేటా
జిపిఆర్‌ఎస్: Up to 115 kbps
ఎడ్జి: Up to 200 kbps
3జీ: No
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, DLNA, Wi-Fi hotspot
బ్లాటూత్: Yes, with A2DP
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, v2.0 microUSB

కెమెరా
ప్రైమరీ కెమెరా: 3.15 MP, 2048x1536 pixels
వీడియో: Yes, QVGA
సెకండరీ కెమెరా: No

సాప్ట్ వేర్
మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, IM
బ్రౌజర్: WAP 2.0/xHTML, HTML
రేడియో: Stereo FM radio with RDS
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Black with pink cloud band, Black with pink band, Black with green bird band, Black with green band
జిపిఎస్: No
జావా: Yes, via Java MIDP emulator, Digital compass, SNS integration, Google Search

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 1000 mAh

ధర సుమారుగా రూ: 10,000/-

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot