వన్ ఇండియా మొబైల్ పాఠకులకు ఎక్స్‌క్లూజివ్ న్యూస్

  By Super
  |

  వన్ ఇండియా మొబైల్ పాఠకులకు ఎక్స్‌క్లూజివ్ న్యూస్

   

   

  సోనీ ఎరిక్సన్ మార్కెట్లోకి నాణ్యమైన మొబైల్స్‌ని విడుదల చేసే కంపెనీగా ఇప్పటికే అభిమానుల గుండెల్లో గూడుకట్టుకున్న విషయం తెలిసిందే. సోనీ ఎరిక్సన్‌లో మనం గనుక చూసినట్లేతే 'సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా' సిరిస్ మొబైల్స్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకోని సోనీ ఎక్స్ పీరియా సిరిస్ విభాగంలో మరిన్ని మొబైల్స్‌ని విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. సోనీ ఎరిక్సన్ ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి విడుదల చేయనున్న మొబైల్ పేరు 'సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా యాక్టివ్'.

  సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా యాక్టివ్ మొబైల్ IP67 సర్టిఫికెట్ పొందిన మొబైల్ కావడం విషయం. సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా యాక్టివ్ మొబైల్ ప్రత్యేకతలు వన్ ఇండియా పాఠకుల కొసం 'ఎక్స్ క్లూజివ్' గా అందించడం జరుగుతుంది. స్క్రీన్ సైజు 3.0 ఇంచ్‌లు. సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా యాక్టివ్ మొబైల్ ఆండ్రాయిడ్ వర్సన్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇక మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఇమేజిలను యూజర్స్ సొంతం చేసుకొ వచ్చు.

  మొబైల్ పాటు ఇంటర్నల్‌గా 2జిబి మెమరీ లభిస్తుంటే, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తిరించుకొవచ్చు. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్ట్ చేసకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5 mm ఆడియో జాక్ ప్రత్యేకం. ప్రయాణాలలో సరదాగా పాటలు వినేందుకు గాను ఎఫ్ ఎమ్ రేడియో అదనం. ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలైన బ్లూటూత్, వై - పై లను కూడా ఎరిక్సన్ ఎక్స్ పీరియా యాక్టివ్ మొబైల్ సపోర్ట్ చేస్తుంది.

  'సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా యాక్టివ్' మొబైల్ ప్రత్యేకతలు:

  * Quad-band GSM/GPRS/EDGE support

  * 3G with 7.2 Mbps HSDPA and 5.76 Mbps HSUPA

  * 3.0" 16M-color LED-backlit LCD capacitive touchscreen of HVGA resolution (320 x 480 pixels)

  * Bravia Mobile engine

  * Dust and water resistant, wet-finger tracking

  * Dual back cover design for increased protection

  * Arm case and wrist strap in the bundle

  * Android OS v2.3 Gingerbread

  * 1 GHz MSM8255 Snapdragon processor

  * 512 MB RAM

  * 5 MP autofocus camera, single LED flashlight, Geo-tagging, image stabilization

  * 720p video @ 30fps

  * Wi-Fi b/g/n, Wi-Fi hotspot functionality and DLNA

  * GPS with A-GPS, Wisepilot navigation

  * microSD slot (32GB supported, 2GB card included)

  * Accelerometer and proximity sensor, notification LED

   

  * Standard 3.5 mm audio jack

  * Stereo FM radio with RDS

  * TrackID music recognition

  * MicroUSB port (charging) and stereo Bluetooth v2.1

  * Adobe Flash 10.3 support

  * 1200mAh Li-ion battery

  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more