అమ్ముల పొదిలోకి మరో హైఎండ్ మొబైల్

Posted By: Super

అమ్ముల పొదిలోకి మరో హైఎండ్ మొబైల్

సోనీ‌ఎరిక్సన్ స్లిమ్, స్లీక్ డిజైన్ హ్యాండ్ సెట్‌ని బెర్లిన్‌లో విడుదల చేయడం జరిగింది. సోనీ‌ఎరిక్సన్ ఎక్స్ పీరియా ఆర్క్ ఎస్ హై ఎండ్ స్మార్ట్ ఫోన్ విభాగంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత ఈ విభాగంలోనే సోనీ‌ఎరిక్సన్ ఎక్స్ పీరియా ఆర్క్‌‌ని ప్రపంచం మొత్తం విడుదల చేస్తుంది. కొత్తగా విడుదల చేసిన ఈ ఎక్స్ పీరియా ఆర్క్‌ పవర్‌పుల్ ఫాస్ట్‌గా రన్ అయ్యేటటువంటి క్వాలికామ్ MSM 8255T స్మాప్ డ్రాగన్ చిప్‌సెట్‌తో పాటు, 1.4 GHz ప్రాసెసర్‌ని కలిగి ఉందని సమాచారం. అంతేకాకుండా ఇప్పటి వరకు సోనీ‌ఎరిక్సన్ విడుదల చేసిన హై ఎండ్ మొబైల్స్‌లలో దీని ఫెర్పామెన్స్‌ని మించిన మొబైల్ లేదని అంటున్నారు. సోనీ‌ఎరిక్సన్ ఎక్స్‌పీరియో ఆర్క్ మొబైల్ పోన్ ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే...

సోనీ‌ఎరిక్సన్ ఎక్స్‌పీరియో ఆర్క్ మొబైల్ పోన్ ఫీచర్స్‌:

నెట్ వర్క్
3G నెట్ వర్క్: UMTS/HSPA 800, 850, 900, 1900, 2100 MHz
2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz
చుట్టుకొలతలు
సైజు: 125 x 63 x 8.7 mm
బరువు: 117 grams
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: TFT Capacitive Touch Screen
సైజు : 4.2 inches
కలర్స్, పిక్చర్స్: 16Million Colors & 480 X 854 pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Reality display with Sony Mobile BRAVIA Engine, LED-backlit LCD, Time Scape UI, Mediascape UI, Multi Touch, Accelerometer/ Proximity Sensor

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3.4 Gingerbread OS
సిపియు: Qualcomm MSM8255 Snapdragon 1.4GHz processor, 512MB RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 320MB of internal memory, 8GB card included
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot Support For Memory Expansion Up To 32GB
బ్రౌజర్: HTML, XHTML, Flash Lite, RSS, CSS, WML, SMS, MMS, Email, Push Email, IM

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 8.1 Megapixels with Sony Exmor R CMOS sensor, 3264

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot