సోనీ నుండి యూజర్స్‌ని 'కేక' పెట్టించే మొబైల్..

By Super
|
Sony Ericsson Xperia Neo V
సోనీ ఎరిక్సన్ నాణ్యమైన మొబైల్స్‌ని విడుదల చేయడంలో దిట్ట. సాధారణంగా కొన్ని కంపెనీల నుండి కొత్తమొబైల్స్ విడుదలవుతున్నాయంటే మొబైల్ కస్టమర్స్ ఎంతో ప్రత్యేకమైన శ్రద్దను చూపిస్తారు. అలాంటి వాటిల్లో సోనీ ఎరిక్సన్ కంపెనీ ఒకటి. సోనీ ఎరిక్సన్ విడుదల చేసిన సిరిస్‌లలో ఎక్స్ పీరియో సిరిస్ బాగా సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. గతంలో సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియో సిరిస్ నుండి వచ్చిన ఎక్స్ పీరియా నియో మొబైల్‌కి కొనసాగింపుగా మార్కెట్లోకి 'సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా నియో వి' మొబైల్‌ని అక్టోబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.

'సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా నియో వి' మొబైల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 2.3.4తో రన్ అవుతుంది. ఇక ఫెర్పామెన్స్ బ్రహ్మాండంగా ఉండేందుకు గాను ఇందులో 1 GHz క్వాలికామ్ స్నాప్ డ్రాగన్ ప్రాససెర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్ బరువు కేవలం 126 గ్రాములు. యూజర్స్‌‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని యొక్క స్క్రీన్ సైజు 3.7 ఇంచ్‌గా ఉండడమే కాకుండా స్క్రీన్ రిజల్యూషన్ 480 x 854 ఫిక్సల్‌గా ఉంటుంది. అంతేకాదండోయ్ ఈ స్క్రీన్ సోనీ బ్రేవియా ఇంజన్‌ని సపోర్ట్ చేస్తుంది.

సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా నియో వి మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా:

జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900
3G నెట్ వర్క్: HSDPA 900 / 2100, HSDPA 850 / 1900 / 2100
ప్రకటించినది తేది: 2011, August
విడుదల తేది: Coming soon. Exp. release 2011, Q4

సైజు
చుట్టుకొలతలు: 116 x 57 x 13 mm
బరువు: 126 g

డిస్ ప్లే
టైపు: LED-backlit LCD, capacitive touchscreen, 16M colors
సైజు: 480 x 854 pixels, 3.7 inches, Scratch-resistant surface,
Accelerometer sensor for auto-rotate
Multi-touch input method
Proximity sensor for auto turn-off

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration; MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes, with stereo speakers
3.5mm ఆడియో జాక్: Yes, Sony xLOUD enhancement

మొమొరీ
ఇంటర్నల్ మొమొరీ: 320 MB storage, 512 MB RAM
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB, 2 GB included

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
ఎడ్జి: Yes
3జీ: HSDPA, 7.2 Mbps; HSUPA, 5.76 Mbps
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, DLNA, Wi-Fi hotspot
బ్లాటూత్: Yes, v2.1 with A2DP
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, microUSB v2.0

కెమెరా
ప్రైమరీ కెమెరా: 5 MP, 2592х1944 pixels, autofocus, LED flash
కెమెరా ఫీచర్స్: Video calling, touch focus, geo-tagging, face and smile detection, 3D sweep panorama
వీడియో: Yes, 720p@30fps, continuous autofocus, video light
సెకండరీ కెమెరా: Yes, VGA

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.3.4 (Gingerbread)
సిపియు: 1GHz Scorpion processor, Adreno 205 GPU, Qualcomm MSM8255 Snapdragon
మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, Push email, IM
బ్రౌజర్: HTML
రేడియో: Stereo FM radio with RDS
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: White, Blue Gradient, Silver
జిపిఎస్: Yes, with A-GPS support

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Po 1500 mAh

ధర: సుమారుగా రూ 17,999/-

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X