సోనీ కొత్త ఆండ్రాయిడ్ 'ఎక్స్‌పీరియా నియో వి'

Posted By: Super

సోనీ కొత్త ఆండ్రాయిడ్ 'ఎక్స్‌పీరియా నియో వి'

మొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న తయారీదారు సోనీ ఎరిక్సన్. స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లో విడుదల చేయడంలో తనదైన శైలిని ప్రదర్శిస్తుంది సోనీ ఎరిక్సన్. ఇప్పటికే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ విభాగంలో చాలా మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసినప్పటికీ కొత్తగా మరో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయనుంది. సోనీ ఎరిక్సన్ విడుదల చేయనున్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ పేరు 'ఎక్స్ పీరియా నియో వి'. చూడడానికి చాలా అందంగా కనిపించే ఈ స్మార్ట్ ఫోన్ చుట్టుకొలతలు 116 X 57 X 13 mmలతో 126గ్రాముల బరువుని కలిగి ఉంది. దీనితో పాటు 1GHz స్కార్పియన్ ప్రాసెసర్ ఇందులో కలిగి ఉండడం వల్ల మల్టీ టాస్కింగ్ పనులు తేలికగా నిర్వర్తించడం జరుగుతుంది.

సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా నియో వి మొబైల్ 2జీ, 3జీ రెండు నెట్ ‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. 3.7 ఇంచ్ ఎల్‌ఈడి బ్యాక్ లైట్ ఎల్‌సిడి టచ్ స్క్రీన్ డిస్ ప్లే దీని సోంతం. 5 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు ఆటో ఫోకస్, ఎల్‌ఈడి ఫ్లాష్ ప్రత్యేకం. సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా నియో వి ఫీచర్స్‌ని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి చూద్దాం...

సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా నియో వి మొబైల్ ఫీచర్స్‌:

నెట్ వర్క్
3G నెట్ వర్క్: UMTS/HSDPA 900, 2100 MHz
2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

చుట్టుకొలతలు
సైజు: 116 x 57 x 13mm
బరువు: 126 grams
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: TFT Capacitive Touch Screen
సైజు : 3.7-inch
కలర్స్, పిక్టర్స్: 16Million Colors & 480 X 854 pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Scratch-resistant, LED-backlit LCD, Multi Touch, Reality display with Sony Mobile BRAVIA Engine

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3.4 Gingerbread OS
సిపియు: Qualcomm MSM8255 Snapdragon 1 GHz Processor, Adreno 205 GPU, 512MB RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 320MB of internal memory, 2GB microSD Card Included
విస్తరించుకునే మొమొరీ: microSD card slot for expansion up to 32GB
బ్రౌజర్: MMS, SMS, Threadview SMS, IM, Email, Pushmail

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 5 Megapixels, 2592х1944 pixels, LED Flash, Auto Focus, Image Stabilizer
వీడియో రికార్డింగ్: 720p HD video recording capable @ 30fps
సెకెండరీ కెమెరా: VGA

కనెక్టివిటీ & కమ్యూనికేషన్
డేటా: GPRS, EDGE, HSDPA, HSUPA
బ్లూటూత్ & యుఎస్‌బి: v2.1 with A2DP Stereo & v2.0 Micro USB
వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g
హెడ్ సెట్: 3.5mm stereo headset jack
రేడియో: Stereo FM with RDS
జిపిఎస్: A-GPS
3జీ: Yes
హెచ్‌ఎస్‌పిడిఎ: Up To 14.4Mbps
హెచ్‌ఎస్‌యుపిఎ: Up To 5.76Mbps

మ్యూజిక్ & వీడియో
మ్యూజిక్ ఫార్మెట్: MPEG4, H.263, H.264
వీడియో ఫార్మెట్: MP3, WMA, AMR, OGG, AAC, AAC+, WAV

బ్యాటరీ
టైపు: Li-Po 1500mAh Standard Battery
స్టాండ్ బై: Up to 430 Hours (2G), Up to 400 Hours(3G)
టాక్ టైమ్: Up to 7 Hours(3G), Up to 6 Hours 55 min (2G)


వేర్ ఫీచర్స్: TV Out, HDMI port, Google Maps, G-Talk, Android Market, Adobe Flash Support, Digital Compass

మార్కెట్లో లభించే కలర్స్:
Blue Dart, Silver, White

ధర: ప్రస్తుతానికి వెల్లడించలేదు.

విడుదల తేదీ: అక్టోబర్ 2011.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot