సోనీ, ఎరిక్సన్ కలయికలో పవర్‌పుల్ ఆండ్రాయిడ్

Posted By: Staff

సోనీ, ఎరిక్సన్ కలయికలో పవర్‌పుల్ ఆండ్రాయిడ్

 

గతంలో సోనీ, ఎరిక్సన్ రెండు కంపెనీలు కూడా విడిపోయాయంటూ చాలా కధనాలు వచ్చినప్పటికీ, ఈ రెండింటి కలయికతో మార్కెట్లోకి కొత్తగా 'సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా ఎన్‌ఎక్స్' ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయనుంది. 'సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా ఎన్‌ఎక్స్' మొబైల్‌లో 1.5 GHz ప్రాసెసర్‌తో  పాటు, ఆండ్రాయిడ్ వర్సన్ 2.3 ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 4.5 ఇంచ్ స్క్ర్రీన్ సైజు‌తో పాటు, 800 x 480 ఫిక్సల్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. ఫోన్ డిజైన్‌ని  విషయానికి వస్తే ఫ్రోపెషనల్ లుక్‌తో పాటు, మొబైల్ క్రింద భాగాన టచ్ సెన్సిటివ్ కంట్రోల్స్‌ని కలిగి ఉంది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 32జిబి  మెమరీ లభిస్తున్నప్పటికీ, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 64జిబి వరకు విస్తరించుకోవచ్చు.

'సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా ఎన్‌ఎక్స్' మొబైల్‌ ప్రత్యేకతలు:

ప్రాసెసర్: 1.5 GHz processor

ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.3

డిస్ ప్లే

టైపు: LCD touch screen (HD)

సైజు: 4.5 inches

స్క్కీన్ రిజల్యూషన్: 800 x 420 pixels

కెమెరా

కెమెరా టైపు: Dual

మెయిన్ కెమెరా: 12.1 mega pixel front facing camera,  LED flash,  Yes, dual LED flash

సెకండరీ కెమెరా: 1.3 mega pixel

ఎంటర్టెన్మెంట్

Media player

Yes, supports audio and video file formats

FM radio

Available

Social Networking applications

Supported

మెమరీ ప్రత్యేకతలు

ఇంటర్నల్ మెమరీ: 32 GB

విస్తరించు మెమరీ: Up to 64 GB, RAM, 1GB

కనెక్టివిటీ ప్రత్యేకతలు

Wi-Fi

Yes

Bluetooth

Supported

GPS

Available

WAP

YES

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting