ఆండ్రాయిడ్ ‘వోఎస్’తో సోని ఎరెక్సన్ ఎక్స్‌పీరియా!!!

శక్తివంతమైన ప్రొఫెషనల్ ఆండ్రాయిడ్ ఫోన్ ‘సోనీ ఎరెక్సన్ ఎక్సీపీరీయీ ఎన్ఎక్స్’ త్వరలో వినియోగదారులకు చేరువకానుంది. సమర్ధవంతమైన ఈ డివైజ్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ 2.3 ఆపరేటింగ్ సిస్టం, 1.5 GHz ప్రాసెసింగ్ వ్యవస్థల కలయకతో రూపుదిద్దుకుంది.
ఫోన్ డిస్‌ప్లే పరిమాణం 4.5 అంగుళాలు, హై డెఫినిషన్ టచ్ స్వభావం కలిగి ఉంటుంది. అమర్చిన ప్రైమరీ కెమెరా సామర్ధ్యం 12.1 మెగా పిక్సల్, సెకండరీ కెమెరా సామర్ధ్యం 1.3 మెగా పిక్సల్. 1080 పిక్సల్ నాణ్యతతో వీడియో రికార్డింగ్ సౌలభ్యత.
అమర్చిన మీడియా ప్లేయర్ వ్యవస్థ వినోదపు అవసరాలను పూర్తి స్థాయిలో తీరుస్తుంది. అదనంగా ఎఫ్ఎమ్ రేడియో ఫీచర్, సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లను ముందుగానే ఫోన్‌లో ఇన్‌బుల్ట్ చేశారు. మొబైల్ ఇంటర్నల్ మెమరీ 32జీబి, ఎక్స్ ప్యాండబుల్ విధానం ద్వారా ఎక్స్ టర్నల్ మెమరీని 64జీబికి పెంచుకోవచ్చు. ర్యామ్ సామర్ధ్యం 1జీబి. దోహదం చేసిన వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి కనెక్టువిటీ అంశాలు వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్‌కు దోహదపడతాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications