సోనీ, యాపిల్‌తో పోటీ పడగలదా..?

సోనీ ఎరిక్సన్ నుండి ఎక్స్ పీరియా సిరిస్ విభాగంలో 'సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా ప్లే' స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయగా, అదే యాపిల్ కంపెనీ యాపిల్ 'ఐఫోన్ 4'ని విడుదల చేసింది. ఈ రెండు మొబైల్స్ కూడా ప్రస్తుతం షేర్ మార్కెట్లో ఎక్కవ షేర్‌ని ఆక్రమించడమే కాకుండా, కస్టమర్స్ యొక్క మన్ననలను పొందడం కూడా జరిగింది. అందుకే ఒక్కసారి ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన సమాచారం క్లుప్తంగా వన్ ఇండియా పాఠకుల కొసం ప్రత్యేకంగా అందివ్వడం జరుగుతుంది.
సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా ప్లే మొబైల్ ప్రత్యేకతలు:
ధర : రూ 29, 000/-
నెట్ వర్క్: GSM/UMTS/HSPA
చుట్టుకొలతలు: 119 x 62 x 16mm
బరువు: 117 grams
మొబైల్ ఫామ్ ఫ్యాక్టర్: Side-Slider
డిస్ ప్లే: 4.o inch LCD Capacitive Touch Screen
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread
సిపియు: Qualcomm MSM8255 Snapdragon 1 GHz processor, 512MB RAM
ఇంటర్నల్ మెమరీ: 400MB of internal memory, 8GB card pre-inserted
విస్తరించుకునే మెమరీ: micro-SD card slot for expansion up to 32GB
కెమెరా: 5 Megapixels
సెకండరీ కెమెరా: vga
బ్యాటరీ స్టాండ్ బై టైమ్: (claimed): Up to 425 Hours (2G) Up to 413 Hours (3G)
వీడియో ఫార్మెట్స్: MP3, WMA, AMR, OGG, AAC, AAC+, WAV
ఆడియో ఫార్మెట్స్: MPEG4, H.263, H.264
యాపిల్ 'ఐఫోన్ 4' మొబైల్ ప్రత్యేకతలు:
ధర : రూ 34, 500/-
* Retina Display with 326 pixels per inch and has 78% of the pixels on an iPad
* 960


Click it and Unblock the Notifications








