సోనీ వినూత్న ప్రయోగమే అది..!!

Posted By: Staff

సోనీ వినూత్న ప్రయోగమే అది..!!

మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమై స్దానం సోనీ ఎరిక్సన్‌ది. సెప్టెంబర్ 2010లో సోనీ ఎరిక్సన్ కొత్త ఆలోచన రూపమే 'సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా ఎక్స్8'. సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా ఎక్స్8 స్మార్ట్ ఫోన్ 3జీ నెట్ వర్క్‌కి అనుసంధానంగా, ఆండ్రాయిడ్ 1.6(డోన్ట్)ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఐతే దీనిని ఆండ్రాయిడ్ 2.1 వర్సన్‌కి అప్ గ్రేడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 128 MBతో పాటు 168 MB RAM లభిస్తుండగా, 16జిబి వరకు అప్ గ్రేడ్ చేసుకొవచ్చు. హ్యాండ్ సెట్‌తో పాటు 2జిబి మెమరీ ఫ్రీగా లభిస్తుంది.

సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా ఎక్స్8 స్మార్ట్ ఫోన్ బరువు 104గ్రాములు. మార్కెట్లో (సిల్వర్, వైట్), (ఆక్వా బ్లూ, వైట్ కలర్), (పింక్, వైట్)కలర్స్‌తో కాంబినేషన్‌ లభించనున్నాయి. మొబైల్ వెనుక భాగాన ఉన్న 3.2 మెగా ఫిక్సల్ కెమెరాని రూపొందించడం జరిగింది. సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా ఎక్స్8 స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు క్లుప్తంగా...

సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా ఎక్స్8 స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు:

ధర సుమారుగా రూ: 11,000/-

జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900
3G నెట్ వర్క్: HSDPA 900 / 2100, HSDPA 850 / 1900 / 2100

సైజు
చుట్టుకొలతలు: 99 x 54 x 15 mm
బరువు: 104 g

డిస్ ప్లే
టైపు: TFT capacitive touchscreen, 16M colors
సైజు: 320 x 480 pixels, 3.0 inches (~192 ppi pixel density)
Scratch-resistant surface
Accelerometer sensor for UI auto-rotate
Proximity sensor for auto turn-off
Timescape UI

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ
ఇంటర్నల్ మొమొరీ: 128 MB storage, 168 MB RAM
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 16GB, 2GB included, buy memory

డేటా

జిపిఆర్‌ఎస్: Up to 85.6 kbps
ఎడ్జి: Up to 236.8 kbps
3జీ: HSDPA, 7.2 Mbps; HSUPA, 2 Mbps
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g
బ్లాటూత్: Yes, with A2DP
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, v2.0 microUSB

కెమెరా
ప్రైమరీ కెమెరా: 3.2 MP, 2048x1536 pixels, check quality
కెమెరా ఫీచర్స్: Geo-tagging
వీడియో: Yes, VGA@30fps
సెకండరీ కెమెరా: No

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v1.6 (Donut), upgradable to v2.1
సిపియు: 600 MHz ARM 11 processor, Adreno 200 GPU, Qualcomm MSM7227 chipset
మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, Push email, IM
బ్రౌజర్: HTML
రేడియో: Stereo FM radio with RDS
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Black, White
జిపిఎస్: Yes, with A-GPS support,

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Po 1200 mAh

ఇండియన్ మొబైల్ మార్కెట్లో సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా ఎక్స్8 స్మార్ట్ ఫోన్ ధర సుమారుగా రూ 11,000 ఉన్నప్పటికీ కొన్ని ఆన్ లైన్ స్టోర్స్ మాత్రం రూ 8,699లకే ఇస్తామంటూ ముందుకొస్తున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting