సోనీ 'ఎందో' అర్దం కావట్లేదు..

Posted By: Super

సోనీ 'ఎందో' అర్దం కావట్లేదు..

ఎలక్ట్రానిక్స్ రంగంలో హై క్వాలిటీ ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తూ, ప్రపంచ మొబైల్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న సోనీ ఎరిక్సన్ మొబైల్స్ మార్కెట్లోకి 'సోనీ ఎరిక్సన్ ఏందో డబ్ల్యు150' మొబైల్‌ని విడుదల చేస్తుంది. 'సోనీ ఎరిక్సన్ ఏందో డబ్ల్యు150' ప్రత్యేకతలు క్లుప్తంగా..

'సోనీ ఎరిక్సన్ ఏందో డబ్ల్యు150' మొబైల్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ: 5,000/-

జనరల్
2G నెట్ వర్క్: GSM 900 / 1800, GSM 850 / 1900

సైజు
చుట్టుకొలతలు: 93.5 x 52 x 15.5 mm
బరువు: 81 g

డిస్ ప్లే
టైపు: TFT capacitive touchscreen, 256K colors
సైజు: 240 x 320 pixels, 2.6 inches (~154 ppi pixel density)

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ
ఫోన్‌బుక్: 1000 entries, Photocall
కాల్ రికాల్డ్స్: Yes
ఇంటర్నల్ మొమొరీ: 5 MB
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 16GB, buy memory

డేటా
జిపిఆర్‌ఎస్: Class 10 (4+1/3+2 slots), 32 - 48 kbps
ఎడ్జి: Class 10, 236.8 kbps
3జీ: No
వైర్‌లెస్ ల్యాన్: No
బ్లాటూత్: Yes, v2.1 with A2DP
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, v2.0 microUSB

కెమెరా
ప్రైమరీ కెమెరా: 2 MP, 1600x1200 pixels
వీడియో: Yes
సెకండరీ కెమెరా: No

సాప్ట్ వేర్
సిపియు: 1 GHz processor
మెసేజింగ్: SMS, MMS, Email
బ్రౌజర్: HTML
రేడియో: Stereo FM radio with RDS
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Black, Blue, Green, Orange, Pink, Purple, Red, Silver, White, Yellow
జిపిఎస్: No

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ:Standard battery, Li-Po 970 mAh (BST-38)
స్టాండ్ బై: Up to 312 h

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot