మెగా ఫ్యామిలీ నుంచి మరో స్టార్!!

Posted By: Prashanth

మెగా ఫ్యామిలీ నుంచి మరో స్టార్!!

 

స్మార్ట్‌ఫోన్ సెగ్మంట్‌లో సోనీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి మరో అధిక ముగింపు కలిగిన హై డెఫినిషన్ ఫోన్ రాబోతుంది. ‘సోని హైటీ’గా రూపుదిద్దుకున్న ఈ హై డెఫినిషన్ హ్యాండ్‌సెట్ మార్చినాటికి అందుబాటులోకి రానుంది.

ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ v2.3.7 ఆపరేటింగ్ సిస్టం,

* క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్,

* 4.3 అంగుళాల హై డెఫినిషన్ మల్టీ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్ప్),

* రేర్ కెమెరా 12 మెగా పిక్సల్స్,

* ఫ్రంట్ కెమెరా 2 మెగా పిక్సల్స్,

* 1080 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

* 1జీబి ర్యామ్, 15జీబి రోమ్,

* ఎక్సటర్నల్ మెమెరీ 32జీబి,

* వై-ఫై, బ్లూటూత్ (V2.1), యూఎస్బీ వర్షన్ (2.0),

* 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,

* ఆడియో ప్లేయర్ (మల్టీ ఫార్మాట్ సపోర్ట్, లౌడ్ స్పీకర్),

* ఎఫ్ఎమ్ రేడియో,

* Li-on 1840 mAh బ్యాటరీ,

* ఫోన్ బరువు 150 గ్రాములు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot