సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2’: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు రెండవ స్ర్కీన్!

|

ప్రముఖ బ్రాండ్ సోనీ తన స్మార్ట్‌వాచ్‌కు సక్సెసర్ వర్షన్‌గా ‘స్మార్ట్‌వాచ్ 2'ను ఆవిష్కరించింది. ఈ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు రెండవ స్ర్కీన్‌లా ఉపయోగపడుతుంది. స్మార్ట్‌వాచ్ 2 టెక్నీకల్ స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... వాటర్ రెసిస్టెంట్ వ్యవస్థ ,ఎన్‌ఎఫ్‌సీ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం (లేటెస్ట్), బ్లూటూత్ 3.0, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 1.6 అంగుళాల ట్రాన్స్‌ఫ్లెక్టివ్ స్ర్కీన్ (రిసల్యూషన్220x 176పిక్సల్స్), సపోర్ట్ చేసే భాషలు (ఇంగ్లీష్, చైనీస్, జపనీస్, పోర్చూగీస్, జర్మన్ ఇంకా ఇతర భాషలు). వాచ్‌లో నిక్షిప్తం చేసిన ప్రత్యేమక అప్లికేషన్స్: ఫేస్‌బుక్, ట్విట్టర్, ఎస్ఎంఎస్, ఎమ్ఎమ్ఎస్, జీమెయిల్, వ్యూఫైండర్, మ్యూజిక్ ప్లేయర్, ఫోన్‌బుక్, కాల్ లాగ్, వెదర్, టైమ్, డేట్.

 

స్మార్ట్ వాచ్ 2 ప్రత్యేకతలు:

- స్మార్ట్‌కెమెరా అప్లికేషన్ సాయంతో స్మార్ట్‌వాచ్ ద్వారానే ఫోటోలు చిత్రీకరించుకోవచ్చు.

- ప్రయాణ సందర్భాల్లో మ్యాపింగ్ అప్లికేషన్ సాయంతో స్మార్ట్‌వాచ్ ద్వారా రూట్‌ను కనుగొనవచ్చు.

- ఈ స్మార్ట్ వాచ్‌ను మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించుకుని రెండవ స్ర్కీన్‌లా ఉపయోగించుకోవచ్చు. అత్యవసర సమయాల్లో మెయిల్స్ చెక్ చేసుకోవచ్చు.

- ఈ వాచ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫిట్నెస్ అప్లికేషన్ మీకు ఖచ్చితమైన ఆరోగ్య చిట్కాలను అందిస్తుంది.

- ప్రత్యేకమైన మ్యూజిక్ ప్లేయర్ వ్యవస్థ.

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2’

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2’

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2'

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2’

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2’

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2'

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2’

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2’

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2'

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2’
 

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2’

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2'

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2’

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2’

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2'

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2’

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2’

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2'

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2’

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2’

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2'

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2’

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2’

సోనీ ‘స్మార్ట్‌వాచ్ 2'

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X