‘సోని’ తాజా అప్‌డేట్ ఎవరికి వర్తిస్తుంది...?

Posted By: Super

‘సోని’ తాజా అప్‌డేట్  ఎవరికి వర్తిస్తుంది...?

 

ఎస్ ( S), పీ (P) వేరియంట్‌లలో  సోని  విడుదల చేసిన టాబ్లెట్ పీసీల ఆపరేటింగ్ సిస్టం  మార్పునకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.  లేటెస్ట్  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్  ఆపరేటింగ్ సిస్టంను ఈ రెండు మోడళ్ల టాబ్లెట్ పీసీలో నిక్షిప్తం చేయునున్నట్లు సమాచారం. ఇప్పటికే మార్కెట్లో విడుదలైన  ‘సోని ఎస్’ ఆండ్రాయిడ్ 3.1 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుండగా,  ‘సోని పీ’ ఆండ్రాయిడ్ 3.2 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోంది.  ఈ తాజా అప్‌డేట్ కొత్త ఏడాది నుంచి అమలులోకి రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot