Just In
- 12 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 17 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 19 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్‌లు లీక్ ..!
Don't Miss
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- News
Vastu tips: వంటగదికి ఆరోగ్యానికి లింక్.. కిచెన్ వాస్తు ఏం చెప్తుందంటే!!
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Movies
Kranti Day 5 Collections దర్శన్ మూవీ స్ట్రాంగ్‌గా.. తొలివారంలోనే లాభాల్లోకి.. ఎంత ప్రాఫిట్ అంటే?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
సోనీ స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ అప్‌డేట్
జపాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇటీవల విడుదల చేసిన మూడు ఎక్స్‌పీరియా సీరస్ స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఎక్స్‌పీరియా జెడ్1, ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా, ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే యూజర్లు ఈ అప్‌డేట్‌ను పొందవచ్చు.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్
4.3 అంగుళాల డిస్ ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్, ట్రైల్యూమినస్ టెక్నాలజీ), వాటర్ - రెసిస్టెంట్, డస్ట్ ప్రూఫ్, స్ర్కాచ్ రెసిస్టెంట్, షాటర్ ప్రూఫ్ గ్లాస్, 2.26గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్, 20.7 మెగా పిక్సల్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకనే సౌలభ్యత, 2,300ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
మైక్రోయూఎస్బీ 2.0), కలర్ వేరియంట్స్ బ్లాక్, వైట్, పింక్, లైమ్.
సోనీ ఎక్స్‌పీరియా జడ్1 కీలక స్పెసిఫికేషన్‌లు:
5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ TRILUMINOS స్ర్కీన్ (రసల్యూషన్ 1080x1920),ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ప్రత్యేక ఫీచర్లు: సోనీ ఎక్స్‌పీరియా జడ్1 ‘ప్లేమెమరీస్' (క్లౌడ్ ఆధారిత ఇమేజ్ ఇంకా వీడియో సర్వీస్) ప్రత్యేక ఫీచర్‌ను కలిగి ఉంది. వాటర్ రెసిస్టెంట్, డస్ట్ - ప్రూఫ్ వంటి విశిష్టతలను ఎక్స్‌పీరియా జడ్1లో ఉన్నాయి.
ఈ అధిక ముగింపు స్మార్ట్ హ్యాండ్‌సెట్ విశిష్టమైన 20.7 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంది. బయోంజ్ ఇమేజ్ ప్రాసెసర్, ఎల్ఈడి ఫ్లాష్, ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ కెమెరా వ్యవస్థలో ఉన్నాయి. మరోవైపు ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థ అత్యత్తమ క్వాలిటీతో కూడిన వీడియో కాలింగ్‌ను చేరువచేస్తుంది. ఈ డివైజ్ 2.2 గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన క్వాడ్-కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 2జీబి ర్యామ్ ఫోన్ పనితీరును మరింత వేగవంతం చేస్తుంది. 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్ట్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకోవచ్చు. ఆండ్రాయిడ్ సరికొత్త 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్ పై ఎక్స్‌పీరియా జడ్1 స్పందిస్తుంది.
శక్తివంతమైన 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థను ఫోన్‌లో ఏర్పాటు చేసారు. వాటర్ ప్రూఫ్ (ఐపీఎక్స్5 సర్టిఫికేషన్, ఐపీఎక్స్8 సర్టిఫికేషన్), డస్ట్-ప్రూఫ్ (ఐపీ5ఎక్స్ సర్టిఫికేషన్) లక్షణాలు పోన్ సమర్థతను మరింత పటిష్టం చేస్తాయి. వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఎక్స్‌పీరియా లింక్, 3జీ వంటి ఫీచర్లు ఫోన్ కనెక్టువటీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి.
సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా:
6.4 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎక్స్ మార్ ఆర్ఎస్ సెన్సార్), 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 4జీ ఇంకా 3జీ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, వై-ఫై, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470